మ‌ళ్లీ అంత బ‌డ్జెట్ అవ‌స‌ర‌మా?

  • IndiaGlitz, [Saturday,September 29 2018]

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ..అల్లుడు శీను, స్పీడున్నోడు, సాక్ష్యం సినిమాలు భారీ బ‌డ్జెట్‌ల‌తో తెర‌కెక్కించారు. బాక్సాఫీస్ వ‌ద్ద అన్నీ ఘోరంగా ప్లాప్ అయిన‌వే. అయినా కూడా ఈ కుర్ర హీరో ఇప్పుడు మేకింగ్‌లో వెన‌క్కి త‌గ్గ‌డం లేదట‌. ప్ర‌స్తుతం తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ‌రీన్ హీరోయిన్స్‌గా అనీల్ సుంక‌ర నిర్మాణంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం కాంబోడియా చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. త‌దుప‌రి షెడ్యూల్ కూడా ఫారిన్‌లోనే ఉంటుంద‌ట‌. ఏ ర‌కంగా చూసినా ముందుకు అనుకున్న బ‌డ్జెట్ క్రాస్ అయిపోతుంది. అయినా దర్శ‌క‌, నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. పోనీ రిస్క్ చేసి ఖ‌ర్చు పెడితే తిరిగే తెచ్చేంత హీరోనా అంటే త‌న గ‌త సినిమాల‌న్నీబాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టుకోవ‌డం విఫ‌ల‌మైన‌వే.

More News

త‌మిళ రీమేక్‌లో నాని?

విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం '96'. వింద్ మీన‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

'మ‌ణిక‌ర్ణిక' టీజ‌ర్ డేట్‌

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.

మెగాస్టార్ అభినంద‌న‌ల‌తో సినిమా పై మరింత న‌మ్మ‌కం పెరిగింది - ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌

సారా క్రియేషన్స్ పతాకంపై మొహమ్మద్ అలీ సమర్పణ లో రామ గౌతమ్ నిర్మిస్తున్న చిత్రం దేశంలో దొంగలు పడ్డారు.

సువర్ణసుందరి నుంచి "సాహో సార్వ భౌమి" సాంగ్ విడుదల

జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".  ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు.

సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండ భేరుండ' పాటల విడుదల

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'.