వాన‌ పాట‌లో మ‌రోసారి...

  • IndiaGlitz, [Thursday,October 12 2017]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇప్పుడు ప్రాజెక్టుల‌తో బిజీ బిజీగా ఉంది. అందులో ఒక‌టి క‌ల్యాణ్‌రామ్‌, జ‌యేంద్ర కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తుంది. అలాగే క్వీన్ తెలుగు రీమేక్‌లో కూడా టైటిల్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. త‌మ‌న్నా మంచి న‌ట‌న‌తో పాటు, గ్లామ‌ర్‌తో కూడా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేయ‌గ‌ల‌దు. త‌మ‌న్నాను వాన సాంగుల్లో చూడాల‌ని కుర్రకారు ఉబ‌లాట‌ప‌డుతుంటారు.

ర‌చ్చ‌, ఆవారా, బ‌ద్రినాథ్‌, బెంగాల్ టైగ‌ర్ సినిమాల్లో త‌మ‌న్నా వాన పాట‌ల్లో మెప్పించింది. ఇప్పుడు మ‌రో వాన పాట‌లో అందాల‌ను క‌నువిందు చేయ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే..క‌ల్యాణ్ రామ్‌, జ‌యేంద్ర క‌ల‌యిక‌లో రానున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌మ‌న్నా వాన పాట‌లో క‌నిపించ‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ర‌ష్మీ స్థానంలో....

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌లో హాట్ హాట్‌గా మెప్పించిన యాంక‌ర్ అన‌సూయ త‌ర్వాత, ఆ స్థానంలోకి వ‌చ్చిన ర‌ష్మీ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

పాట చిత్రీక‌ర‌ణ‌లో '2.0'

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ `2.0`.ఒక సాంగ్ చిత్రీక‌ర‌ణ  స్టార్ట్ అయ్యింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

అఖిల్ సినిమాలో ఆ హీరో...

సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు హీరో అఖిల్ సినిమాకు అలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే..అఖిల్ హీరోగా మ‌నంఫేమ్ విక్ర‌మ్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌లో' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిన్ హీర&#

నిర్మాణ రంగం వైపు త్రిష చూపు...

ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ అంద‌రూ న‌టిస్తూనే ఏదో రంగంలో అడుగుపెడుతున్నారు. కొంద‌రు హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌, కొంద‌రు బోటిక్స్, జిమ్‌ ఇలా వారికి ఆస‌క్తి ఉన్న రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు.

స‌మంత పేరు మార్పు...

హీరోయిన్ స‌మంత ఇప్పుడు అక్కినేని వారింటి కోడ‌లు. ఈ అక్టోబ‌ర్ 6,7 తేదీల్లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌కు గోవాలో హిందూ, క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తుల్లో వివాహమైన సంగ‌తి తెలిసిందే.