మరోసారి బాలయ్యతో....

  • IndiaGlitz, [Wednesday,April 05 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ చిత్రంలో వ‌శిష్టిదేవిగా న‌టించిన శ్రేయాశ‌ర‌న్ ఇప్పుడు బాల‌కృష్ణ 101వ చిత్రంలో కూడా న‌టిస్తుంద‌ని ఫిలింన‌గ‌ర్ వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో చెన్న‌కేశ‌వ రెడ్డి చిత్రంలో బాల‌య్య‌తో శ్రేయ జ‌త క‌ట్టింది. త‌ర్వాత గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి న‌టించింది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నాడు. ప్ర‌స్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు యూనిట్ సిద్ధ‌మ‌వుతుంది. అందుకోసం కోటిన్న‌ర రూపాయ‌ల‌తో మార్కెట్ సెట్ కూడా వేశారు. ఇందులో ముస్కాన్ అనే మ‌రో హీరోయిన్ కూడా బాల‌య్య‌తో న‌టిస్తుంది.

More News

బాలుకు దొంగల బెడద

ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంకు అమెరికాలో

ఈనెల 7న జీవా - కాజల్ 'ఎంతవరకు ఈ ప్రేమ'

'రంగం' ఫేం జీవా - కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'కవలై వేండాం' తెలుగులో

వేసవి బరిలోకి 'ఏంజెల్'

శ్రీ సరస్వితి ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యడు బాహుబలి పళని చిత్ర సీమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

ఆ విషయంలో నా అంచనాలు తప్పుని రుజువు అయ్యాయి - మిక్కి జె.మేయర్

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా మంచి వ్యక్తి.ఆయన ఎన్నో సక్సెస్ లు సాధించాలి.

ఏప్రిల్ ద్వితీయార్ధంలో 'రక్షకభటుడు'

సాధారణంగా దెయ్యాలకు దేవుడంటే భయమని మనం చదువుతుంటాం..సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఓ దెయ్యానికి దేవుడు సహాయం చేయడం గురించి తెలుసా..అది తెలుసుకోవాలంటే `రక్షకభటుడు` సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ.