close
Choose your channels

హిట్ డైరెక్ట‌ర్‌తో మరోసారి...

Thursday, August 16, 2018 • తెలుగు Comments

హిట్ డైరెక్ట‌ర్‌తో మరోసారి...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్నారు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న చిత్రం `అరవింద స‌మేత‌..` త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా విడులైన సినిమా టీజ‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించి చర్చ‌లు చేస్తున్నారు. వివ‌రాల ప్ర‌కారం జ‌న‌తాగ్యారేజ్ వంటి స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో.. ఎన్టీఆర్ తదుప‌రి సినిమా ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.