అదే దర్శకుడితో మరోసారి...

  • IndiaGlitz, [Monday,July 03 2017]

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. త్వ‌ర‌లోనే 'నిన్నుకోరి' అంటూ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ యువ క‌థానాయ‌కుడు కెరీర్ ప్రారంభంలో తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీపై ఫోకస్ పెట్టాడు. అయితే అనుకున్న స్థాయిలో విజ‌యాలు రాక‌పోవ‌డంతో తెలుగులోనే కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేశాడు.
త్వ‌ర‌లోనే ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో క‌లిసి నాని ప‌నిచేయ‌య‌నున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు, గ‌తంలో నానితో జెండాపై క‌పిరాజు సినిమాను తెర‌కెక్కించిన స‌ముద్ర‌ఖ‌ని. ద‌ర్శ‌కుడిగా సినీ రంగంలోకి వ‌చ్చిన సముద్ర‌ఖ‌ని త‌ర్వాత న‌టుడుగా బిజీ అయ్యాడు. ఇప్పుడు మ‌ళ్ళీ మెగాఫోన్ ప‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో తెర‌కెక్కిస్తార‌ట‌. తమిళంలో శ‌శికుమార్ హీరోగా న‌టిస్తే తెలుగులో నాని హీరోగా న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

అంతర్జాతీయ ఇండీ గేదరింగ్ అవార్డు గెలుచుకున్న 'రక్తం'

సామాజిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ ఈ సినిమాను సమర్పణలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ `నా బంగారు తల్లి` డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ రూపొందిస్తున్న చిత్రం `రక్తం`.

దేనికైనా రెడీ అంటున్న సల్మాన్ హీరోయిన్

సల్మాన్ ఖాన్తో కిక్ సినిమాలో చిందేసిన శ్రీలంక సొగసరి అందాల అరబోతతో ఆకట్టుకుంది. కేవలం సినిమాల్లోనే కాదు, బయట కూడా తాను దేనికైనా రెడీ అంటు సంకేతాలు పంపింది జాక్వెలిన్.

బాలయ్య సాంగ్

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం `పైసా వసూల్` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఫిలించాంబర్ సెక్రటరీకి బెదిరింపులు

తెలుగు చలన చిత్ర నిర్మాతల వాణిజ్య మండలి సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

విజయ్ సినిమా భారీ ఆఫర్

తమిళ హీరో విజయ్ ఇప్పుడు తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.