ప్లాప్ సినిమా స్టైల్లో 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'

  • IndiaGlitz, [Wednesday,December 12 2018]

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ జంట‌గా క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ 'తేజ్ ఐల‌వ్‌యు' సినిమాస్టైల్లోనే శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' సినిమా ఉంద‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

'తేజ్‌ ఐ ల‌వ్ యు' సినిమా పెద్ద‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు. మ‌రి ఈ సినిమా ఆద‌ర‌ణ పొందుతుందా? అనే సందేహలు రావ‌చ్చు. కానీ.. ఓకే త‌ర‌హా క‌థ‌ల‌ను డీల్ చేసే విధానం బ‌ట్టి వాటి స‌క్సెస్‌లు ఆధార‌ప‌డి ఉండొచ్చు.

మ‌రి క‌రుణాక‌ర‌న్ కంటే హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాను హ్యాండిల్ చేసే తీరు బావుంటే సినిమా స‌క్సెస్ అవుతంద‌నే దాంట్లో సందేహం లేదు. శ‌ర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి డాక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

More News

వెబ్ సిరీస్‌లో అమ‌ల‌...

అక్కినేని మ‌నం, మ‌ల‌యాళ చిత్రం, ఓ హిందీ చిత్రం త‌ర్వాత మ‌రో సినిమాలో న‌టించ‌లేదు కానీ.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు.

'ఎన్‌.జి.కె' పాట చిత్రీక‌ర‌ణ‌

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

'విన‌య విధేయ రామ‌' ప్రీ రిలీజ్ డేట్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'విన‌య విధేయ రామ‌'. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం  పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

అబ్బో త‌మ‌న్నా...

బాహుబ‌లి త‌ర్వాత ... మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సినిమాలు, పాత్ర‌ల ఎంపిక‌లో చాలా పర్టికుల‌ర్‌గా ఉంటుంది. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'ఆర్ ఆర్ ఆర్‌' లో ఎన్టీఆర్ పాత్ర ఏంటో తెలుసా...

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఆర్ ఆర్ ఆర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.