'పైసా వసూల్ ' పాటల విడుదల తేది ఖరారు..

  • IndiaGlitz, [Tuesday,August 01 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రం 'పైసా వ‌సూల్‌' ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రుమాల‌ను జ‌రుపుకుంటుంది. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఆగ‌స్ట్ 17న ఖ‌మ్మంలోని ఎస్‌.ఆర్‌., బిజిఎంఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హిస్తార‌ట‌. శ్రియాశ‌ర‌న్, ముస్కాన్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రంలో కైరాద‌త్ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా స్టంప‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపిచంనున్నారు.

More News

తెలుగు విడుదలకు సిద్ధమవుతోన్న దుల్కర్ సల్మాన్ , సాయిపల్లవి 'కలి'

ఓకే బంగారం సినిమాతో దుల్కర్ సల్మాన్,ఇటీవల విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన 'ఫిదా'

సౌత్ సినిమాలు బెస్ట్ : అక్షయ్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దక్షిణాది సినిమాల గురించి ప్రశంసల వర్షం కురిపించాడు.

రెహ్మాన్ 'వన్ హార్ట్'

ఇండియన్ మ్యూజిక్ కు వన్నె తెచ్చిన సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహ్మాన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది.

సెప్టెంబర్ మొదటి వారంలో 'లచ్చి' గ్రాండ్ రిలీజ్

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రెక్షకులకి దగ్గరైన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి.

ఆగస్ట్ 2న మహేష్ 'స్పైడర్ ' ఫస్ట్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా