'పందెంకోడి 2' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Sunday,August 19 2018]

విశాల్..లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి'(సండైకోళి)కి సీక్వెల్‌గా 'పందెం కోడి 2' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'సండైకోళి2' పేరుతో త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుంది.

ద‌స‌రా సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని విశాల్ ఆలోచిస్తున్నాడు. హీరోగా న‌టిస్తున్న విశాల్ త‌న స్వంత బ్యాన‌ర్ విశాల్ ఫిలిమ్ ఫ్యాక్ట‌రీపై ఈ సినిమాను నిర్మిస్తుండ‌టం విశేషం. లెటెస్ట్‌గా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మ‌రో ప‌క్క పోస్ట్ ఫ్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్నాయి.

More News

బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మెహ్రీన్

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఐదో సినిమాలో మెహ్రీన్ కౌర్ న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ లో అడుగుపెట్టింది ఈ భామ‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది.

కేర‌ళ‌కు చిరు, మ‌హేశ్ చేయూత‌...

వ‌ర‌ద‌ల కార‌ణంగా కేర‌ళ రాష్ట్రంలో అపార అస్థి న‌ష్ట‌మే కాకుండా.. ప్రాణ న‌ష్టం కూడా జ‌రుగుతుంది. ప్ర‌జ‌లు క‌నీస అవ‌స‌రాలు అందక అల్లాడుతున్నారు.

ద‌స‌రా సెల‌వుల‌కు అదుగో..

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమా అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతుండ‌టం విశేషం.

వి.వి.వినాయక్ విడుదల చేసిన 'బిచ్చగాడా మజాకా' థియేట్రికల్ ట్రైలర్

ఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో "ఆల్ వెరైటీ మూవీ మేకర్స్" పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించిన వినూత్న కథాచిత్రం 'బిచ్చగాడా మజాకా'.

'ఎఫ్ 2' కోసం బ్యాంకాక్‌

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ 'ఎఫ్‌2'. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో