సెప్టెంబ‌ర్ 7న పేప‌ర్ బాయ్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Wednesday,August 08 2018]

సంతోష్ శోభ‌న్ హీరోగా జ‌య‌శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న సినిమా పేప‌ర్ బాయ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. రియాసుమ‌న్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ అందించడం విశేషం.

అలాగే ఆయ‌నే నిర్మిస్తున్నాడు కూడా. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు.. టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్ కు 2.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.

ఓ ఇంజ‌నీరింగ్ విధ్యార్థి ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది ఈ చిత్ర క‌థ‌. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

More News

'వామ్మో బామ్మ' ఆడియో విడుదల

అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో  విజయ్ ఆనంద్ దర్శకత్వం లో సి హెచ్ వెంకటేశ్వర రావు మరియు శ్రీమతి జి సంధ్య  రెడ్డి నిర్మాతలుగా శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'వామ్మో బామ్మ'.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సుబ్రహ్మణ్యపురం'

ఇటీవల మళ్ళీరావా చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం.

కొత్త సినిమాతో ప్రిన్స్ గ్రాండ్ రీ ఎంట్రీ

ఏ భాషలో అయినా ప్రేమకథలకు ఆదరణ తగ్గదు. అన్ని భాషల నుంచీ ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అందుకే ప్రతి కథనూ కాస్త కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది.

మెగా హీరోతో ర‌మ్య‌కృష్ణ‌

చిరంజీవి, నాగార్జున‌తో ర‌మ్య‌కృష్ణ‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. తాజాగా నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో ఆమె 'శైల‌జా రెడ్డి అల్లుడు' సినిమాలో న‌టిస్తున్నారు.

త్రిష‌,స‌మంత‌ స్థానంలో అనుష్క‌?

త్రిష‌, స‌మంత  స్థానంలోకి అనుష్క రానుందా? ఇప్ప‌టికిప్పుడు వారి స్థానాల్లోకి అనుష్క ఎందుకు వ‌స్తోంది? అని అనుకుంటున్నారా?  నిజంగానే వారి స్థానంలోకి అనుష్క రానుంద‌ట‌.