'మా' టీమ్ ఆధ్వర్యంలో పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు

  • IndiaGlitz, [Thursday,June 22 2017]

సీనియ‌ర్ ర‌చ‌యిత‌, 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ) కోశాధికారి ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు పుట్టిన రోజు వేడుక‌లు 'మా' టీమ్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు 'మా' టీమ్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. అనంత‌రం ఆయ‌న్ను శాలువా క‌ప్పి స‌న్మానించారు.
ఈ వేడుక‌ల్లో మా అధ్య‌క్షులు శివాజీ రాజా, వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, సీనియ‌ర్ న‌టులు చ‌ల‌ప‌తిరావు, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, దర్శ‌కుడు జ‌యంత్ సి. ప‌రాన్జీ, నిర్మాత అశోక్ కుమార్, బండారు శ్రీకాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

బాలయ్యతో మూడోసారి...

నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. బాలయ్య 102వ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.

విజయ్ టైటిల్

తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తన 61వ సినిమాను శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు. రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో విజయ్ ఇది వరకే థెరి అనే సినిమా చేశాడు.

ఎన్టీఆర్ టీజర్ వస్తుంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి)దర్శకత్వంలో 'జై లవకుశ' సినిమా చేస్తున్నాడు.

రూమర్స్ ను నమ్మొద్దు..నేనే చెప్తా - రానా

ఆరడుగు అజానుభాహుడైన రానా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు.

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన - టి.సుబ్బరామిరెడ్డి

'ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కళాతపస్వీ,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు'