బాల‌య్య‌తో ప‌టాస్ డైరెక్ట‌ర్‌....

  • IndiaGlitz, [Thursday,January 28 2016]

గ‌తేడాది నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో ప‌టాస్ వంటి సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో సుప్రీమ్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పుడు లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం అనిల్ రావిపూడి బాల‌య్య వందో సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడా..అవున‌నే విశ్వ‌స‌నీయ ఇండ‌స్ట్రీ సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

రీసెంట్‌గా బాల‌య్య ను క‌ల‌సిన అనిల్ రావిపూడి లైన్ వినిపించాడ‌ట‌. బాల‌య్య‌కు లైన్ న‌చ్చ‌డంతో స్క్రిప్ట్‌ను డెవ‌ల‌ప్ చేసుకోమ‌ని చెప్పాడ‌ట‌. ఈ చిత్రానికి రామారావు ఐపియ‌స్ అనే పేరును ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం.

More News

ధైర్యం లేదంటున్న బాలీవుడ్ స్టార్‌...

బాలీవుడ్‌లో యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ ఉన్న న‌టుల్లో అక్ష‌య్‌కుమార్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. ప్ర‌స్తుతం ఈ హీరోకు అన్నీ శుభ‌వార్త‌లే విన‌ప‌డుతున్నాయి.

ఆ హీరోయిన్ వ‌ద్దంటున్న ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఇటీవ‌లే నాన్న‌కు ప్రేమ‌తో...50 కోట్ల క్ల‌బ్ చేరింది.

స‌మంత పై మ‌న‌సుప‌డ్డ యువ హీరో..

స‌మంత పై మ‌న‌సుప‌డ్డ యువ హీరో...ఎవ‌ర‌నుకుంటున్నారా..? హ్యాట్రిక్ హీరో రాజ్ త‌రుణ్. ఈ విష‌యం చెప్పింది ఎవ‌రో కాదు..స్వయంగా రాజ్ త‌రుణే.

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ క‌థ ఇదే..

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

చైతు మూవీ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న మంజిమ మోహ‌న్ హీరోయిన్ గా న‌టించింది.