పవన్ గర్జన నేడే...

  • IndiaGlitz, [Monday,February 01 2016]

తూర్పు గోదావ‌రి జిల్లాలో...కాపు గ‌ర్జ‌న ఉద్రిక్త‌మ‌వ‌డంతో...ప‌వ‌న క‌ళ్యాణ్ ఆందోళ‌న చెందారు. కేర‌ళ‌లో స‌ర్ధార్ షూటింగ్ ఆపేసి హైద‌రాబాద్ ప‌య‌న‌మ‌య్యారు. ఈరోజు మీడియా ముందు ప‌వ‌న్ గ‌ర్జించ‌నున్నారు. అయితే ప‌వ‌న్ ఏమ‌ని గ‌ర్జిస్తారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌ను బిసి ల్లో చేర్చుతాన‌ని ఇచ్చిన హామీ ఏమైంద‌ని బాబుని క‌డిగేస్తారా..?
లేక‌... కాపుల‌కు అండ‌గా నేనున్నాను అంటాడా...? లేక పోరాటం చేయాల్సింది ఈ మార్గంలో కాద‌ని హిత‌భోధ చేస్తాడా..? ఏదైతేనేం ప‌వ‌న్ సార్...మీడియా ముందుకు రావాలంటే ఈరేంజ్ హింస జ‌ర‌గాలా..? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు. అంతే కాదండోయ్...బాబు గారిపై నాకు న‌మ్మ‌కం ఉంది. ఖ‌చ్చితంగా కాపుల‌ను బి.సిల్లో బాబు గారు చేరుస్తారు అని బాబుని వెన‌కేసుకొస్తాడా..? ప‌వ‌న్ సార్... ఏం మాట్లాడ‌తాడో చూడాలి.

More News

రుద్రాక్ష లో రమ్యకృష్ణ...

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించనున్న చిత్రం రుద్రాక్ష.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుంది.

రాహుల్ రవీంద్రన్ తో...

‘అందాల రాక్షసి’చిత్రంలో ప్రేక్షకుల ను మెప్పించిన యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ చాలా గ్యాప్ తర్వాత ‘అలా ఎలా’తో సక్సెస్ కొట్టాడు.అచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.

'వేదాళం' రీమేక్ లో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

మనోజ్ ను నేను చూడాలనుకున్న క్యారెక్టరే 'శౌర్య' - మోహన్ బాబు

మంచు మనోజ్,రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'.

'గుంటూరు టాకీస్ ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్న బాలకృష్ణ

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గుంటూర్ టాకీస్' ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్ కృష్ణ,రేష్మీ గౌతమ్,శ్రద్ధాదాస్,లక్ష్మీ మంచు,మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు.