పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డ్..

  • IndiaGlitz, [Saturday,January 16 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి, బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది.

రీసెంట్ గా ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. 29 గంటల్లోనే సినిమా తొమ్మిది లక్షల క్లిక్స్ ను పొంది టాలీవడ్ ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. అభిమానులు ఈ సినిమాపై ఎంత ఆసక్తిగా ఉన్నారో టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

More News

ఎన్ఠీఆర్ 50 కోట్లు క్రాస్ చేస్తాడా?

నటుడుగా పదిహేనేళ్ళు, హీరోగా 25 సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో...’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం ముందుగా

ధనరాజ్ అండ్ కో నటిస్తున్న 'బంతిపూల జానకి' టైటిల్ లోగో ఆవిష్కరించిన మోహన్ లాల్

ధన్ రాజ్,దీక్షా పంత్,మౌనిక,షకలక శంకర్,చమక్ చంద్ర,సుడిగాలి సుదీర్,రాకెట్ రాఘవ,అదుర్స్ రఘు,అప్పారావు,రచ్చ రవి ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం "బంతిపూల జానకి".

'కళ్యాణ వైభోగమే' సెన్సార్ పూర్తి...

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె. ఎల్.దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది 'అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మించిన చిత్రం 'కళ్యాణ వైభోగమే'.

కేరళకు బాహుబలి టీమ్..

దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల బాహుబలి 2 కోసం ప్రభాస్, రమ్యక్రిష్ణలపై రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

జనతా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్స్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...సంక్రాంతి కానుకగా రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.