అభిమానులకు పవన్ కానుక....

  • IndiaGlitz, [Saturday,December 19 2015]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. సినిమాను స్మ‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. ప‌వ‌న్ పుట్టిన‌రోజున చిన్న టీజ‌ర్‌తో సంద‌డి చేసిన ఈ టీమ్ కొత్త సంవ‌త్స‌రం రోజున స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా జ‌న‌వ‌రి మొద‌టివారంలో సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంద‌ట‌. ఈ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌లో ఓ స్ట్రీట్ సెట్‌ను యూనిట్ రెడీ చేయ‌బోతున్నార‌ట అదీ సంగ‌తి. ఏదైతేనేం కొత్త సంవ‌త్స‌రం రోజున మెగా ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ టీజ‌ర్‌తో సంద‌డి మొద‌ల‌వుతుంద‌న్న‌మాట‌.

More News

రాజస్ధాన్ లో తేజు, రాశి..

రాజస్ధాన్ లో తేజు, రాశి ఖన్నా... ఏం చేస్తున్నారనుకుంటున్నారా..? సుప్రీమ్ సినిమా కోసం సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావివూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విక్రమ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ మారింది....

చియాన్ విక్రమ్ హీరోగా మర్మ మణిదన్ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముందు నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తారని వార్తలు వినపడ్డాయి.

'జత కలిసే' సెన్సార్ పూర్తి

అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించిన చిత్రం ‘జత కలిసే’. ‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది.

'మామ మంచు.. .అల్లుడు కంచు' సెన్సార్ పూర్తి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రమ్యక ష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'మామ మంచు.. అల్లుడు కంచు డా.మోహన్బాబు, రమ్యక ష్ణ, మీనా కాంబినేషన్లో 23 ఏళ్ళ క్రితం మోహన్బాబు...

భలే మంచిరోజు సినిమాలో నటించడం ఓ అందమైన అనుభూతి - పరుచూరి గోపాలక్రిష్ణ

సుధీర్ బాబు హీరోగా నూతన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం భలే మంచిరోజు. 70 ఎం.ఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ రెడ్డి, శశిధర రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.