5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్..!

  • IndiaGlitz, [Friday,September 02 2016]

గ‌త కొన్ని రోజులుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌కు గుడ్ బై చెప్పేస్తారు అని ప్ర‌చారం జ‌రిగింది. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ ని అడిగితే...నిజ‌మే...సినిమాలు మానేసి రాజ‌కీయ రంగంలో ప్ర‌వేశించాల‌నుకుంటున్నాను అని తెలియ‌చేసారు. మ‌రి ఏమైందో ఏమో...మొన్న తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో రాజకీయాల్లో ప్ర‌వేశించినా సినిమాలు చేస్తాను. ఎందుకంటే...నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌బ్బా అని చెప్పారు. అందుకే అనుకుంట ప‌వ‌న్ 5 సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు సమాచారం.
ఇంత‌కీ ఆ ఐదు సినిమాలు ఏమిటంటే....
1) డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మించే కాట‌మ‌రాయుడు.
2) ప‌వ‌న్ సన్నిహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రాధాకృష్ణ నిర్మించే చిత్రం
3) ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు నిర్మాణంలో తార‌క‌ప్ర‌భు ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై రూపొందే చిత్రం
4) శ్రీ సూర్య మూవీస్ బ్యాన‌ర్ పై ఎ.ఎం.ర‌త్నం నిర్మించే చిత్రం
5) శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్ పై జె.భ‌గ‌వాన్ - జె.పుల్లారావు నిర్మించే చిత్రం.
ఈ ఐదు చిత్రాల‌కు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ ఐదు చిత్రాల్లో రెండు చిత్రాల‌కు డాలీ, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కులు. మిగిలిన మూడు చిత్రాల‌కు డైరెక్ట‌ర్స్ ఎవ‌ర‌నేది తెలియాల్సివుంది..!

More News

చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌

పి.ఆర్‌. మూవీ మేక‌ర్స్ తెర‌కెక్కిస్తున్న సినిమా `చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే`. ప‌వ‌న్, గ‌ట్టు మ‌ను హీరోలుగా న‌టించారు. సోనియా దీప్తి హీరోయిన్‌. ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, బాషా, షానీ, పింగ్ పాంగ్‌, చిట్టిబాబు, చంద్ర‌మౌళి, శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ధారులు. సోనీ ప‌వ‌న్‌, గ‌ట్టు ర‌జిని నిర్మాత‌లు. సంతోష్ నేలంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హ

దసరా కానుకగా కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల 'ఇజం'

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇజం.  నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై  నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూరి ఇజం స్పెషల్ పోస్టర్ రిలీజ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం ఇజం.

ప్యాచ్ మినహా 'ఇజం' పూర్తి....

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇజం.

బన్నితో ముచ్చటగా మూడోసారి....?

రేసుగుర్రం,సన్నాఫ్ సత్యమూర్తి,సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్