పవన్ ఆసక్తికరమైన టైటిల్...

  • IndiaGlitz, [Tuesday,April 18 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌ను జ‌రుపుకుంటుంది. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఖుష్బూ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాకు దేవుడే దిగివ‌చ్చినా.., ఇంజనీరింగ్ బాబు అనే టైటిల్స్ విన‌పడ్డాయి. ఇప్పుడు 'ప‌ర‌దేశ ప్ర‌యాణంలో' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు న్యూస్ విన‌ప‌డుతుంది. ఈ సినిమాను ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌న‌ప‌డ‌నున్నాడు.

More News

'స్ట్రేంజర్' సెకండ్ షెడ్యూల్ పూర్తి

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం 'స్ట్రేంజర్'.

సెన్సార్ లోనూ గోప్యమే..

ప్రతిష్టాత్మకమైన `బాహుబలి 2`ఏప్రిల్ 28న విడుదల కానుంది. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్, నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. విజువల్ వండర్గా రూపొందిన బాహుబలి పార్ట్ 1 ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతో పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వివాదంపై రాజమౌళి మాట్లాడాడు

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ 'బాహుబలి 2' ఏప్రిల్ 28న విడుదల కానుంది.

వైజాగ్ లో నాని 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో

మోహన్ లాల్ 'మహాభారతం'

మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ 'మహాభారతం' సినిమా చేస్తున్నాడు.