స్టీవ్ జార్డింగ్ ను కలిసిన పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Friday,February 10 2017]

హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాలయంలో స్పీచ్ కోసం బోస్ట‌న్ చేరుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, అంత‌ర్జాతీయ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పేరున్న స్టీవ్ జార్డింగ్‌ను క‌లుసుకున్నారు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న స్టీవ్ జార్డింగ్‌, ప‌వ‌న్ ప్రత్యేకంగా క‌లుసుకున్నారు.

అమెరికాలోని వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ముఖ‌రాజ‌కీయ నేత‌లు జార్డింగ్ నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటూ ఉంటారు. ఆంధ్ర‌ప్రదేశ్‌లో 2019లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావించార‌ని స‌మాచారం. ప‌వ‌న్‌, జార్డింగ్ మధ్య రెండు గంట‌ల పాటు చ‌ర్చ జ‌రిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ల‌లోపు మ‌రోసారి వీరిద్ద‌రూ మ‌రోసారి క‌లుసుకునే అవ‌కాశం ఉంది.

More News

సందీప్ కిషన్ 'నగరం' రిలీజ్ డేట్

యువ కథానాయకుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లోకేష్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అశ్విన్కుమార్ సహదేవ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'నగరంస సైలెంట్గా విడుదలకు సిద్ధమైంంది.

తండ్రికొడుకులు నటిస్తున్నారా..

హీరో,నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ఇజం తర్వాత తదుపరి సినిమా హీరోగా ప్రారంభం కావడానికి టైమ్ తీసుకుంటున్నాడు.

విభిన్న ప్రేమకథ గా 'గువ్వ గోరింక'

‘జ్యోతిలక్ష్మీ’ఫేమ్ సత్యదేవ్ హీరోగా,ప్రియాలాల్ హీరోయిన్గా ఆకార్ మూవీస్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా 'వెంకటాపురం' ధియోట్రికల్ ట్రైలర్ విడుదల

గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారధ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటా పురం. ఈ చిత్రంలో హ్యాపీడేస్ లో టైసన్ క్యారెక్టర్ తో మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ హీరోగా నటిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో అల్లుఅర్జున్...

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా డిజె.దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్నాడు.