కేఫ్ లో పవన్ ఫైట్

  • IndiaGlitz, [Monday,June 19 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా శ‌రవేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. షూటింగ్‌లో భాగంగా ఇప్పుడు కేఫ్‌లో ఓ ఫైట్‌ను చిత్రీక‌రిస్తున్నారు. అందుకోసం హైద‌రాబాద్ సార‌థి స్టూడియోలో కేఫ్ సెట్ వేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, విల‌న్స్‌కు మ‌ధ్య కేఫ్ ఫైట్‌ణు మూడు రోజుల పాటు చిత్రీక‌రించ‌నున్నారు. ఫైట్ చాలా స్టైలిష్‌గా తెరకెక్కిస్తున్నార‌ట‌.

ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అనుఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తుంటే ఎస్‌.రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాను ద‌స‌రా సందర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

నేను ఇమేజ్ గురించి ఆలోచించడం లేదు - ఆది పినిశెట్టి

నేను హీరోగా భావించడం లేదు, నటుడిగా నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. డిఫరెంట్ జోనర్స్ మూవీ చేసినప్పుడే అందులో కిక్ ఉంటుందని అంటున్నాడు ఆదిపినిశెట్టి.

కథానాయికగా నేను నటిస్తున్న 50వ చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' - కాజల్ అగర్వాల్

అందం-అభినయం సమపాళ్లలో కలిగిన కథానాయకి కాజల్ అగర్వాల్.

నానికి రాజమౌళి ప్రశంస...

బాహుబలి సక్సెస్ తో నేషనల్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ఎస్.ఎస్.రాజమౌళి.

సంఘమిత్రగా నయన...

బాహుబలి తర్వాత అంతే రేంజ్ లో సినిమా స్టార్ట్ చేయాలని దర్శకుడు సుందర్.సి ప్లాన్ వేశాడు.

మా అబ్బాయే నా ఎనర్జీ అంటున్న హీరో...

డైరెక్టర్ కావాలనుకుని హీరోగా మారి వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని