close
Choose your channels

ప‌వ‌న్ చిత్రం..ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా?

Wednesday, September 5, 2018 • తెలుగు Comments

ప‌వ‌న్ చిత్రం.. ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా?

జ‌న‌సేన పార్టీ అనౌన్స్ చేసిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న 25వ సినిమా `అజ్ఞాత‌వాసి`లో మాత్ర‌మే న‌టించాడు. అప్ప‌టికి పూర్తిస్థాయిలో రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఇన్‌వాల్వ్ కాలేదు. ఆ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ పూర్తిగా రాజ‌కీయాల్లోనే ఉంటున్నారు.

అయితే ప‌వ‌న్‌కు రాజ‌కీయాల ప‌రంగా డ‌బ్బులు అవ‌స‌రం. అత‌నికున్న ఏకైక సోర్స్ సినిమాలు మాత్ర‌మే. కాబ‌ట్టి ఎన్నిక‌లు ప్రారంభం అయ్యేలోపు ఓ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. అయితే హీరోగా కాదు.. కీల‌క పాత్ర‌లో ప‌వ‌న్ న‌టిస్తార‌ట‌. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్న సినిమాలో ప‌వ‌న్ న‌టిస్తార‌ట‌. రామ్‌తాళ్లూరి నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందనుంది.