బండ్ల‌గ‌ణేష్‌తో ప‌వ‌న్ సినిమా?

  • IndiaGlitz, [Tuesday,May 28 2019]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీకి 2019లో అనుకూల ఫ‌లితాలు రాలేదు. దీంతో ఆయ‌న తదుప‌రి ఎన్నిక‌ల్లో రాణించాలంటే మ‌రో ఐదేళ్లు వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఈ త‌రుణంలో ఆయ‌నకు బోలెడు స‌మయం ఉంది. ఈ స‌మ‌యంలో ఆయ‌న సినిమాల వైపు దృష్టి సారించే అవ‌కాశాలున్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఆయ‌న‌కు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాత‌లు ఆయ‌న త‌మ‌తో సినిమా చేయ‌క‌పోతారా? అని ఎదురు చూస్తున్నారు.

కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి బండ్ల‌గ‌ణేష్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. బోయపాటిని ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గిన‌ట్లు క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ప‌వ‌న్‌కు, బోయపాటికి భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశాడ‌ట‌. ఈ రెమ్యునరేష‌న్ కాకుండా మ‌రో 50 కోట్ రూపాయ‌లు నిర్మాణ వ్య‌యం ప‌డుతుంద‌ని టాక్‌. ప‌వ‌న్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

జగన్ ప్రమాణానికి కార్యకర్తలెవరూ రాకండి!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్ర్రపదేశ్ ముఖ్యమంత్రిగా మే-30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

'ఎన్‌జికె' ఇప్పటివరకూ మనం చూసిన పొలిటికల్‌ సినిమాలకు విభిన్నంగా ఉంటుంది - సూర్య

'గజిని', 'యముడు', 'సింగం' లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య,

175 కోట్లు క్రాస్‌ చేసిన 'మహర్షి'

సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ఎపిక్‌ బ్లాక్ బస్టర్  'మహర్షి' 19 రోజుల్లోనే 175 కోట్లు క్రాస్ చేసి 200 కోట్లకు పరుగులు తీస్తోంది.

'సాక్షి'కి నారా లోకేష్ ఛాలెంజ్.. చర్యలకు రంగం సిద్ధం!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురేయగా.. టీడీపీ చతికిలపడింది. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసిన టీడీపీ అధినేత

ప్రమాణం రోజే వైఎస్‌లా జగన్ కూడా కీలక ప్రకటనలు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం దుందుభి మోగించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే-30న 'జగన్ అనే నేను..' అంటూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం జగన్