నితిన్ కు సర్దార్ స్వీట్ షాక్...

  • IndiaGlitz, [Thursday,April 21 2016]

హీరో నితిన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమాని. ఈ విషయాన్ని నితిన్ బాహాటంగానే చెప్పుకుంటాడు. అలాగే నితిన్ అంటే పవన్ కు కూడా ఇష్టమే. అందుకే నితిన్ ఆడియో విడుదలకు కూడా పవన్ ముఖ్యఅతిథిగా విచ్చేశాడు కూడా. నిన్న కూడా తన అభిమాని నితిన్ కు పవన్ స్వీట్ షాకిచ్చాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత అ..ఆ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ స్పాట్ కు పవన్ కల్యాణ్ విచ్చేసి యూనిట్ తో ముచ్చటించాడు. నితిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ఫోటోతో సహా పంచుకున్నాడు. పవన్ కల్యాణ్ ముందు నటించాలంటే ఎగ్జయిటింగ్ గా, నెర్వస్ గా ఫీలయ్యానని కూడా చెప్పుకొచ్చాడు.

More News

జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ డేట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతా గ్యారేజ్.

పూరికి వ్యతిరేకంగా తేజ....

పూరి జగన్నాథ్ - లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.సినిమా అనేది కళాత్మకమైన వ్యాపారం.

'కబాలి' రిలీజ్ డేట్ మళ్లీ మారింది....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం 'కబాలి'.ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

బెంగుళూరులో బన్ని..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ సరైనోడు.బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు సినిమాని ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

కృష్ణ‌వంశీ మూవీ లేటెస్ట్ అప్ డేట్..

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ గోవిందుడు అంద‌రివాడేలే..సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను ఏ సినిమా చేస్తున్నాడ‌నేది ప్ర‌క‌టించ‌లేదు. అయితే కృష్ణ‌వంశీ రుద్రాక్ష అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.