వెంకీ ప్లేస్ లో పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Monday,May 15 2017]

బాలీవుడ్ సినిమా 'జాలీ ఎల్ఎల్‌బి2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నార‌ని అందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయని చాలా రోజులుగా వార్త‌లు విన‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ చిత్రం ప్రేమ‌మ్‌ను తెలుగులో ప్రేమ‌మ్‌గానే రీమేక్ చేసి హిట్ అందుకున్న నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఇప్పుడు జాలీ ఎల్ఎల్‌బి2 చిత్ర రీమేక్ హ‌క్కుల‌ను 1.7 కోట్ల రూపాయ‌ల‌కు చేజిక్కించుకున్నాడ‌ట‌.

అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళ‌ను సాధించింది. ఈ సినిమా రీమేక్‌లో వెంక‌టేష్ న‌టించ‌నున్నాడని ముందు వార్త‌లు విన‌ప‌డ్డాయి. కానీ త్రివిక్ర‌మ్‌తో ఉన్న ప‌రిచ‌యం కార‌ణంగా నిర్మాత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను బోర్డ్‌లోకి తీసుకురావాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు అందిస్తాడ‌ని, ద‌ర్శ‌క‌త్వం మాత్రం వేరే ద‌ర్శ‌కుడు చేస్తాడ‌ని స‌మాచారం.

More News

స్టార్ హీరో డ్రైవర్ పై కేసు..

స్టార్ హీరో అల్లుఅర్జున్ కారు డ్రైవర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే..అల్లుఅర్జున్ , శనివారం జూబ్లీహిల్స్లోని మొకాబాక్కు వెళ్ళారు.

స్వచ్ఛ బళ్ళారికి రాజమౌళి విరాళం...

కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి మునిసిపాలిటీని స్వచ్ఛంగా మార్చడానికి ప్రభుత్వ జిల్లా అధికారి డా.వి.రామప్రశాత్ చేపట్టిన బృహత్తర ఉద్యమ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి,

పొలిటిక్ ఎంట్రీపై రజనీ ఏమన్నాడంటే...

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నికల ప్రస్థానం గురించి ప్రతిసారి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.

సినిమాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం - పవన్

2019 ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో

కన్నతల్లి గుడిని ప్రారంభించిన లారెన్స్

నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన రాఘవ లారెన్స్కు తల్లి అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులే దైవాలని చెప్పే లారెన్స్ కన్నతల్లి కోసం ఏకంగా గుడినే కట్టేశాడు.