రాజ‌మండ్రిలో ఈరోజు నుంచే ప‌వ‌న్ ఫ్యాన్స్ సంద‌డి..

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఈనెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రి ప్లాన్స్ లో వాళ్లు ఉన్నారు. అయితే స‌క‌ల క‌ళ‌ల‌కు నిల‌యం...గోదావ‌రి తీరం..అదే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం. అందుక‌నే అనుకుంట రాజ‌మండ్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఈరోజు నుంచే సంద‌డి ప్రారంభించి న‌గ‌ర వాసుల‌కు కొత్త అనుభూతిని అందిస్తున్నారు.

అంద‌రిలా కాకుండా కొత్త‌గా ఆలోచించి ఈరోజు నుంచి ఫ్లాష్ మాబ్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇంత‌కీ ఫ్లాష్ మాబ్ అంటే ఏమిటి అంటారా..? బాగా జ‌నాలు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఒక బృందం మ్యూజిక్ స్టార్ట్ చేసి ఒక్క‌సారి డాన్స్ చేయ‌డమే ఫ్లాష్ మాబ్. ఇలాంటి కార్య‌క్ర‌మాలు విదేశాల్లో జ‌రుగుతుంటాయి. కానీ..రాజ‌మండ్రి న‌గ‌రంలో ఇలాంటి కార్య‌క్ర‌మం అంటే కాస్త కొత్త‌గానే ఉంటుంది. ఈరోజు నుంచి స‌ర్ధార్ రిలీజ్ వ‌ర‌కు రాజ‌మండ్రిలో ఈ ఫ్లాష్ మాబ్ కార్య‌క్ర‌మాలు ప్లాన్ చేసార‌ట ప‌వ‌న్ ఫ్యాన్స్.

More News

దోషం పోయేందుకు పూజ‌లు చేస్తున్న నిత్యా..

టాలీవుడ్ పాపుల‌ర్ హీరోయిన్ నిత్యామీన‌న్ ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న 24 మూవీలో న‌టిస్తుంది. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ మూవీలో న‌టిస్తుంది. అయితే నిత్యామీన‌న్ దేవుడిని బాగా న‌మ్ముతుంది అనుకుంట‌.

పోలీసోడు ఆడియో రిలీజ్ వాయిదా

విజయ్, సమంత, ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన త‌మిళ చిత్రం తెరి. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పోలీసోడు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.

పవన్ వాడిన దానికోసం 8లక్షలు పెట్టిన హీరో...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఈ క్రేజ్ తో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పవన్, త్రివిక్రమ్ ల అత్తారింటికి దారేది చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అక్క‌డ‌ స‌ర్ధార్ థియేట‌ర్ కి వెళ్లండి.. ఫ్రీగా డ్రింక్ త్రాగండి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ధియేట‌ర్ కి వెళితే..కూల్ డ్రింక్ ఫ్రీ...!  ఇంత‌కీ ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్న థియేట‌ర్ ఎక్క‌డ‌..? అనుకుంటున్నారా..? మెగా బ్ర‌ద‌ర్స్ సొంతూరు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరు శ్రీదేవి జాన‌కి మినీ థియేట‌ర్ లో.

నాని డైరెక్టర్ పెళ్లి కుదిరింది..

నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ పెళ్లి కుదిరింది.ఆ డైరెక్టర్ ఎవరో కాదు..