పవన్ పేరు మార్చుకోవాలన్న వర్మ....

  • IndiaGlitz, [Sunday,September 11 2016]

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసుకుని పొగుడుతూనో, తిడుతూనో ఉండే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఇప్పుడు మ‌రోసారి ట్విట్ట‌ర్ వేదిక ప‌వ‌న్‌పై త‌న‌దైన శైలిలో కామెంట్స్ విసిరాడు. నిన్న రాత్రి రాంగోపాల్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందిన వంగ‌విటి చిత్రంలో రాంగోపాల్ వ‌ర్మ పాడిన సాంగ్‌ను పోస్ట్ చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా కాకినాడ సీమాంధ్ర ఆత్మ‌గౌర‌వ స‌భ‌లో ప‌వ‌న్ పాడిన తెలంగాణ పాట క‌న్నా త‌నే బాగా పాడాన‌ని అన్నాడు. ఈ విష‌యాన్ని అంద‌రూ నిజాయితీగా ఒప్పుకోవాల‌ని అన్నాడు. అలాగే ప‌వ‌న్ ఇక‌పై త‌న పేరును చే ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌ద్ద‌ర్ గువేరా అని మార్చుకోవాల‌ని సూచించ‌డం విశేషం.

More News

వశిష్టి దేవిగా శ్రేయాశరన్

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్న ప్రెస్టిజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ క్రిష్

దిలీపన్ - అంజలి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'గోలీసోడా'

దిలీపన్,అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ఎ.ఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.కిన్ స్లిన్ దర్శకత్వంలో ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'.

అమెరికాలో 'ద్వారక' పాటలు విడుదల

సూపర్ గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి ) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్ పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న,గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'.

మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకలో విశేషాలు...

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు.

'ఓం నమోవేంకటేశాయ' ఓవర్ సీస్ రైట్స్ ఎంతంటే....

అక్కినేని నాగార్జున టైటిల్ ప్రాతలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి బ్యానర్ పై