దిల్ రాజు భార్య అనితకు నివాళి - పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Sunday,March 12 2017]

సినీ పరిశ్రమ ప్రముఖుడు, నిర్మాత శ్రీ దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించారనే సమాచారాన్ని విదేశాలలో కాటమరాయుడు షూటింగులో విని నమ్మలేకపోయాను. ఈ వార్త నిజం కాకూడదని అనుకున్నాను.ఎందుకంటే శ్రీ రాజు,అనితలది అంత అన్యోన్యమైన దాంపత్యం.నాకు శ్రీ దిల్ రాజు సినీ పరిశ్రమలో ఉన్న కొందరు ఆత్మీయుల్లో ముఖ్యమైన వ్యక్తి. అటువంటి ఆత్మీయ వ్యక్తికి ఇంతటి కష్టం రావడం నా మనసును ఎంతో కలచివేస్తోంది.శ్రీ దిల్ రాజు నిర్మించే చాల చిత్రాలకు శ్రీమతి అనిత సమర్పకురాలిగా ఉండేవారు. ఆలా ఆమెకు కుడా సినీ పరిశ్రమతో సంబంధ భాంధవ్యాలు వున్నాయి . నాలుగున్నర పదుల వయస్సులోనే ఆమె అకాల మరణం చెందడం శ్రీ రాజు కుటుంబానికి తీరని లోటు. వూహించని ఈ విపత్తును తట్టుకోడానికి శ్రీ రాజుకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని,శ్రీమతి అనిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను,

More News

అవసరాల - అడివి శేష్ లు హీరోలుగా ఇంద్రగంటి మల్టీస్టారర్ కు 'అమీ తుమీ' టైటిల్ ఫిక్స్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి "అమీ తుమీ"

అల్లరి నరేష్ తాజా చిత్రం 'మేడ మీద అబ్బాయి' ప్రారంభం!

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది.

'శరణం గచ్చామి' ఆడియో విడుదల

బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రం 'శరణం గచ్చామి'.

'కాటమరాయుడు' చిత్రంలో' జివ్వు జివ్వు..' సాంగ్ రిలీజ్ చేసిన అనూప్

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాతగా

17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'మెట్రో'

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'ప్రేమిస్తే','జర్నీ',`పిజ్జా`వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -`మెట్రో`.