సంద‌డంతా పాయ‌ల్ దే!

  • IndiaGlitz, [Sunday,October 06 2019]

'ఆర్ ఎక్స్ 100' బండిలా తెలుగు తెర‌పైకి దూసుకొచ్చిన ఉత్త‌రాది సోయ‌గం పాయ‌ల్ రాజ్ పుత్‌. డెబ్యూ మూవీతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన పాయల్‌.. సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోంది. 'ఆర్ ఎక్స్ 100' త‌రువాత 'య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు' (అతిథి పాత్ర‌), 'సీత‌' (స్పెష‌ల్ సాంగ్‌)లో మెరిసిన పాయ‌ల్.. 'ఆర్డీఎక్స్ ల‌వ్‌' కోసం మ‌ళ్ళీ పూర్తిస్థాయి క‌థానాయిక పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల్లో పాయ‌ల్ గ్లామ‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. ఈ నెల 11న వ‌స్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో పాయ‌ల్‌.. మ‌రోసారి యూత్‌ని మెస్మ‌రైజ్ చేయ‌డం ఖాయ‌మ‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... 2019 చివ‌రి మూడు నెల‌ల్లో సంద‌డంతా పాయ‌ల్ దే కానుంది. ఎందుకంటే.. పాయ‌ల్ నాయిక‌గా మూడు సినిమాలు వెండితెర‌పై వెలుగులు పంచ‌నున్నాయి. అక్టోబ‌ర్ 11న 'ఆర్డీఎక్స్ ల‌వ్‌' రిలీజ్ కానుండ‌గా... డిసెంబ‌ర్‌లో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్‌కి జోడీగా న‌టించిన 'వెంకీమామ‌', మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఆడిపాడిన 'డిస్కోరాజా' విడుద‌ల కాబోతున్నాయి. మ‌రి.. ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌ల్లో పాయ‌ల్ న‌టించిన ఈ మూడు సినిమాలు త‌న కెరీర్‌కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతాయో చూడాలి.

More News

ర‌త్న‌వేలు `మెగా` హ్యాట్రిక్‌

సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్‌. ర‌త్న‌వేలు ప‌నిత‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `ఆర్య‌` (2004) నుంచి `సైరా.. న‌ర‌సింహారెడ్డి` (2019) వ‌ర‌కు అత‌ని కెమెరాలో బంధించ‌బ‌డ్డ ప్ర‌తీ తెలుగు సినిమా..

డిసెంబ‌ర్‌లో సినిమా ఫెస్టివ‌ల్‌

తెలుగు చిత్ర ప‌రిశ‌మ్ర‌కు సంబంధించి 2019 డిసెంబ‌ర్ వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే.. ఏకంగా ప‌ది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్  ఈ నెల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి.

'చద‌రంగం' ఆడ‌బోతున్న నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌... ప్ర‌స్తుతం మూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.  `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌`,

ఫిల్మ్ సిటీలో మెగాస్టార్ కొత్త చిత్రం

`ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... తాజాగా హిస్టారిక‌ల్ డ్రామా `సైరా.. న‌ర‌సింహారెడ్డి`తో మ‌రో భారీ విజ‌యాన్ని అందుకున్నారు.

అల్లుడితో `వెంకీమామ‌` చిందులు

విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీమామ‌`.