హాట్‌ హీరోయినూ... కుక్కపిల్లతో ఆడెను!

  • IndiaGlitz, [Saturday,February 06 2021]

ప్రజెంట్‌ టాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్లలో పాయల్‌ రాజ్‌పుత్‌ తప్పకుండా ఉంటుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ సిన్మాలతో పంజాబీ బ్యూటీకి వచ్చిన ఇమేజ్‌ అటువంటిది మరి! పాయల్‌ పెట్‌ లవర్‌. ఇంట్లో కుక్కపిల్లల్ని పెంచుకుంటోంది. ఖాళీ సమయం దొరికినప్పుడు వాటితో ఆడుకుంటుంది. పాయల్‌ మాత్రమే కాదు... అక్కినేని కోడలు, స్టార్‌ హీరోయిన్‌ సమంత సైతం జిమ్‌లో కుక్కపిల్లతో సరదాగా ఆటలు ఆడింది. మరో హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌ కుక్కతో స్పెషల్‌ ఫొటోషూట్‌ చేసింది. చూస్తుంటే టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లకు కుక్కపిల్లలు అంటే ఇష్టమని అనిపిస్తోంది. మీరేమంటారు?

More News

గోవాలో వాళ్లిద్దరూ...

అవును... వాళ్లిద్దరూ గోవాలో ఉన్నారు! ఎవరు? అనుకుంటున్నారా!? బుల్లితెర బ్యూటీలు శ్రీముఖి, విష్ణుప్రియ.

బాల‌కృష్ణ టైటిల్ ఖ‌రారైందా..!

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

‘క్రాక్’ నిర్మాతపై దర్శకుడు గోపిచంద్ మలినేని ఫిర్యాదు

‘క్రాక్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. దర్శకుడు గోపిచంద్ మలినేని, మాస్ మహరాజ్ రవితేజల కాంబో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టింది.

‘ఆచార్య‌’కు మరో క్రేజీ డీల్..!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. చిరంజీవి 152వ చిత్ర‌మిది.

బ‌న్నీకి నేను పెద్ద ఫ్యాన్ అంటున్న బాలీవుడ్ హీరోయిన్‌..

తొలి చిత్రం ఏకంగా స‌ల్మాన్‌ఖాన్‌తో న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకున్న బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్‌.