బాలీవుడ్ లో పెళ్లిచూపులు రీమేక్

  • IndiaGlitz, [Wednesday,September 21 2016]

తరుణ్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం 'పెళ్ళిచూపులు'. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ న‌టించిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్‌సీస్‌లో సైతం సినిమాకు మంచి రెస్పాన్స్‌తో మిలియ‌న్ డాల‌ర్ల్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

హ్యుజ్ స‌క్సెస్‌తో పెళ్ళిచూపులు సినిమాపై ఇత‌ర సినీ ఇండ‌స్ట్రీకి చెందినవారు ఆస‌క్తిని చూపిస్తున్నారు. తాజాగా పెళ్ళిచూపులు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌డానికి బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ హ‌క్కుల‌ను చేజిక్కించుకున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమాను నూత‌న న‌టీన‌టుల‌తో స‌ల్మాన్‌ఖాన్ నిర్మిస్తాడ‌ట‌.

More News

ఈ నెలాఖరున అచ్యుత ఆర్ట్స్ తను..వచ్చేనంట విడుదల

తేజ కాకుమాను,రేష్మి గౌతమ్,ధన్యబాలకృష్ణన్,చలాకి చంటి,శివన్నారాయణ,ఫిష్ వెంకట్ తదితరులు నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'తను..వచ్చేనంట'.

అడవిశేష్‌తో స‌మంత‌

స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న త‌రుణంలో స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకోనుంద‌ని అన‌ధికార‌కంగా వార్త‌లు వ‌చ్చాయి. దాదాపు వ‌చ్చే ఏడాది చైతు, స‌మంత‌ల వివాహం జ‌ర‌గ‌నుంది.

అక్టోబర్ 5న మంచు లక్ష్మీ ప్రసన్న 'లక్ష్మీ బాంబ్' ఆడియో

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో

'మజ్ను' నా సినిమా అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది - నేచురల్ స్టార్ నాని

వరుస హిట్స్ తో ముందుకు దూసుకెళ్తున్న హ్యాట్రిక్ హీరో నాని 'మజ్ను' తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రానా @ 2 మిలియ‌న్స్‌

ద‌గ్గ‌బాటి ఈ త‌రం న‌ట వార‌సుడు ద‌గ్గుబాటి రానా హీరోగా, విల‌న్‌గా రాణిస్తున్నాడు. తెలుగు, త‌మిళంతో పాటు హిందీలో కూడా విల‌క్ష‌ణ పాత్రల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైయ్యాడు. ప్ర‌స్తుతం బాహుబ‌లి పార్ట్ 2తో పాటు ఘాజి, తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.