పెళ్లిచూపులు హీరో నెక్ట్స్ మూవీ డీటైల్స్..!

  • IndiaGlitz, [Friday,August 19 2016]

పెళ్లిచూపులు చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం విజ‌య్ అర్జున్ రెడ్డి, సూప‌ర్ గుడ్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ద్వార‌కా చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత విజ‌య్ న‌టించే చిత్రం క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది.
ఇంత‌కీ విజ‌య్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడంటే...అలా మొద‌లైంది, క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రాల ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి తో విజ‌య్ ఓ సినిమా చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల నందినీ రెడ్డి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో విజ‌య్ ఓకే చెప్పాడ‌ట‌. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న క‌ళ్యాణ వైభోగ‌మే ఫేమ్ మాళ‌విక నాయ‌ర్ న‌టిస్తుంద‌ట‌. ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మించ‌నుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన‌ పూర్తి వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

More News

బుల్లితెర పై పవన్ వారసుడు

రేణుదేశాయ్ తెరకెక్కించిన విభిన్నకథా చిత్రం ఇష్క్ వాలా లవ్.

పెళ్లి చేసుకున్న జె.డి చక్రవర్తి..!

తెలుగు సినిమా నడతను మార్చిన సంచలన చిత్రం శివ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు జె.డి.చక్రవర్తి.

చిరు ప్రీ లుక్ పోస్టర్ అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అవసరానికో అబద్ధం సెన్సార్ పూర్తి..!

లోకేష్,రాజేష్,శశాంక్,గీతాంజలి,సందీప్,వెంకీ,ఎం.జి.ఆర్,గిరిధర్,విజయ్ ప్రధాన పాత్రధారులుగా సురేష్ కె.వి తెరకెక్కించిన చిత్రం అవసరానికో అబద్ధం.

కార్తీ 'కాష్మోరా' ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి.సినిమా,డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి,