పెళ్లిచూపులు హీరో ద్వారక ఆడియో తేదీ ఖ‌రారు..!

  • IndiaGlitz, [Friday,October 14 2016]

పెళ్లిచూపులు సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం ద్వారక‌. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ర‌వీంద్ర (ఎం.ఎస్.ఆర్) ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ద్యుమ్న చంద్ర‌పాటి, గ‌ణేష్ పెనుబోతు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ స‌ర‌స‌న రైట్ రైట్ ఫేమ్ పూజా జ‌వేరి న‌టిస్తుంది. ప్ర‌కాష్ రాజ్, పృథ్వీరాజ్, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ద్వార‌క‌ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. సాయి కార్తీక్ సంగీతం అందించిన‌ ద్వార‌క ఆడియో వేడుక‌ను ఈనెల 16న హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెన్ష‌న్ లో నిర్వ‌హించ‌నున్నారు.

More News

శృతి...అదిరింది అంటున్నదేవి..!

అందాల తార శృతిహాస‌న్ త‌న ఆలోచ‌న‌ల‌కు బి ది బిట్చ్ అంటూ వీడియో రూపం ఇచ్చింది. నా ఇష్టం వ‌చ్చిన‌ట్లు బ‌త‌క‌డ‌మే బిట్చ్ అనిపిస్తే అలా పిలిపించుకోవ‌డానికి నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు అంటుంది శృతి.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న 'ధృవ'

మెగాపవర్స్టార్ రామ్చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `ధృవ` మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్లో `మగధీర` తర్వాత రూపొందుతోన్న ఈ స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రీకరణ దశలో ఉంది.

అందుకే....నేను కామెంట్స్ ను పట్టించుకోను - శృతిహాసన్

అనగనగా ఓ థీరుడు,ఓ మై ఫ్రెండ్,గబ్బర్ సింగ్,బలుపు,ఎవడు,రేసుగుర్రం...తదితర చిత్రాల్లో నటించి మెప్పించిన అందాల తార శృతిహాసన్.

కాటమరాయుడు అసలు కథ బయటపెట్టిన శృతి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు.

సామాన్యుడు కలల్నీ నిజం చేసేందుకు వస్తున్న మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు..!

సామాన్యుడు కూడా తన కలల్నీ ఆశల్నీ నిజం చేసుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్న ప్రొగ్రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు.