'నోటా' పై హైకోర్టులో పిటిష‌న్‌...

  • IndiaGlitz, [Thursday,October 04 2018]

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే విడుద‌ల‌కు ముందు ఎక్క‌డ‌లేని వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఫ్రీ ప‌బ్లిసిటీ ప‌రంగా ఈ అంశాలు త‌న‌కు కూడా బాగానే క‌లిసొస్తున్నాయ‌నుకోండి.. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే..! విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'నోటా' అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతుంది. 4న అమెరికాలో ప్రీమియ‌ర్స్ ప‌డ‌నున్నాయి.

తెలుగు, త‌మిళంలో సినిమా విడుద‌ల‌వుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఎన్నిక‌ల యంత్రంలో ఓ ఆప్ష‌న్ కాబ‌ట్టి ఇది ఎన్నిక‌ల క‌మీష‌న్ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని.. యూనిట్ ఎన్నిక‌ల సంఘం ప‌ర్మిష‌న్ తీసుకుందా? లేదా? అని కైలేష్ నేత హైకోర్టులో పిటిష‌న్ వేశాడు.

ఇలాంటి సినిమాలు స‌మాజంపై ప్ర‌భావం చూపుతాయి కాబ‌ట్టి.. సామాన్య పౌరుని పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు.. అభ్యంత‌రక‌ర‌మైన స‌న్నివేశాల‌ను తొల‌గించాలని కూడా కైలేష్ నేత పిటిష‌న్‌లో కోరారు. నేడు పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

More News

చైనీస్ న‌టుడితో కీర్తి

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం.. 16వ శతాబ్దానికి చెందిన కుంజలి మరక్కర్ IVగా పేరుగాంచిన మహమ్మద్ అలీ జీవిత కథగా తెరకెక్కుతోంది.

 హైద‌రాబాద్‌లో కె.జె.ఏసుదాస్ లైవ్ క‌న‌సర్ట్

ఐదు ద‌శాబ్దాలుగా ఎన్నో ఉత్త‌రాది, ద‌క్షిణాది చిత్రాల్లో త‌న మ‌ధుర గాత్రంతో ప్రేక్ష‌కుల్ని సంగీత స్వ‌ర‌ సాగ‌రంలో ఓల‌లాడించిన గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్‌.

సుడిగాలి పాటలు విడుదల

వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత హీరో హీరోయిన్లు గా రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్స్ పతాకం

త‌నుశ్రీ వివాదం పై శ‌క్తి క‌పూర్ వ్యంగ్యం

2008లో జ‌రిగిన ఓ డాన్స్ సీక్వెన్స్‌లో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఇటీవ‌ల బాలీవుడ్ తార త‌ను శ్రీ ద‌త్తా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

ద‌క్షిణాది సినిమాల‌ పై జాన్వీ షాకింగ్ కామెంట్స్‌

అల‌నాటి అందాల తార.. అభిన‌య తార శ్రీదేవి కుమార్తె.. జాన్వీ క‌పూర్ 'ద‌ఢ‌క్' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.