ప్లీజ్.. పోర్న్ బ్యాన్ చేయ‌కండి...

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

కేంద్ర ప్ర‌భుత్వం ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచాలు ఎక్కువ అవుతుండటంతో కొన్ని చ‌ర్య‌లు స‌త్వ‌రం తీసుకుంటుంది. అందులో భాగంగా పోర్న్ సైట్స్‌ను బ్యాన్ చేయాల‌ని ఉత్వ‌ర్వులు జారీ చేసింది. అయితే ఓ హీరోయిన్ మాత్రం పోర్న్‌సైట్స్‌ను బ్యాన్ చేయ‌వ‌ద్దంటూ వేడుకుంటుంది.

హిందీ రంగానికి చెందిన మ‌హికా శ‌ర్మ అనే అమ్మ‌డు ఈ వేడుకోలు చేసుకుంది. 'నేను ప్ర‌తిరోజూ పోర్న్ చూస్తాను. పోర్న్ లేక‌పోతే మాన‌భంగాలు ఏమీ త‌గ్గ‌వు.

మ‌రో కోణంలో ఆలోచిస్తే పురుషులు, స్త్రీలల‌లో కోరిక‌లు పెరిగిపోయి మాన‌భంగాలు పెరుగుతాయే త‌ప్ప త‌గ్గ‌వు' అంటూ వివ‌ర‌ణ కూడా ఇచ్చుకుంది మ‌హికా శ‌ర్మ‌.

More News

శ‌ర్వా ప్లేస్‌లో రానా

కంటెంట సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న త‌రుణంలో శ్రీవిష్ణుతో 'నీది నాది ఒకే క‌థ‌' సినిమా చేసిన ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌.

బ‌న్నితో కైరా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.

'సింబా' ట్రైల‌ర్ డేట్

ర‌ణ‌వీర్ సింగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'సింబా'. సారా అలీఖాన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

'శ‌ర‌భ‌' విడుద‌ల తేది

ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్ గా వర్క్ చేసిన ఎన్.నరసింహరావ్ దర్శకత్వంలో

శ‌బ‌రిమ‌ల వివాదంపై మ‌నోజ్ స్పంద‌న‌

మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం లేని శ‌బ‌రిమ‌ల కొండ‌పై ఇక‌పై మ‌హిళ‌లు కూడా ప్ర‌వేశించ‌వ‌చ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో చాలా పెద్ద ర‌గ‌డే జ‌రిగింది.