వచ్చే నెలలో ‘పోలీస్‌ పటాస్‌’

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

అయేషా హబీబ్‌, రవి కాలే, కురి రంగా కీలక పాత్రధారులు కన్నడంలో రూపొందిన 'జనగణమన' చిత్రం 'పోలీస్‌ పటాస్‌' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శశికాంత్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపలి రామసత్యనారాయణ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పారిశ్రామిక వేత్త టి.జి.వెంకటేశ్‌ విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘రామసత్యనారాయణ కమిట్‌మెంట్‌ ఉన్న నిర్మాత అని విన్నాను. ఫస్ట్‌, లుక్‌ ట్రైలర్‌ చూశాక సినిమాల పట్ల ఆయనకున్న అభిరుచి తెలిసింది. అదే అభిరుచితో 97 సినిమాలు తీశారు. కన్నడంలో హిట్‌ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించాలి. ఈ ఏడాదిలోనే వందో సినిమా కూడా ఆయన నిర్మించాలి అని అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘నిర్మాతగా నాకు 97వ సినిమా ఇది. మంచి కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంకన్నడంలో చక్కని విజయం అందుకుంది. కథానాయిక అయేషా తిరుపతి అమ్మాయి. సూపర్‌ టాలెంట్‌ ఉన్న అమ్మాయి. త్వరలో తెలుగు స్ట్రెయిట్‌ సినిమాలో యాక్ట్‌ చేయాలని కోరుకుంటు

More News

వివాదాల్లో 'సీత‌'

ఈ మ‌ధ్య సినిమాలు విడుద‌ల‌వుతున్నాయంటే వివాదాలు కామ‌న్‌గా మారిపోయాయి. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన 'సీత‌' కూడా  వివాదాల్లో చిక్కుకొంది.

బ‌న్నీ 19 విడుద‌ల అప్పుడేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్

'సాహో' సెన్సేష‌న్‌

బాహుబ‌లితో తెలుగు సినిమా రేంజ్ ప్ర‌పంచ స్థాయికి చేరింది. టైటిల్ పాత్ర‌లో న‌టించిన ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగింది. అయితే త‌దుప‌రి  ప్ర‌భాస్ ఏ సినిమాలో న‌టిస్తాడ‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

కౌంటింగ్‌కు ముందు విపక్షాలకు షాకిచ్చిన ఈసీ

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రేపు కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.

మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఆ రోజునే...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇండియా లేడు. `మ‌హ‌ర్షి` స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటూ సమ్మ‌ర్‌వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈయ‌న త‌దుప‌రి చేయ‌బోయే 26వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు...