close
Choose your channels

సీరియ‌స్ కిస్స‌ర్‌తో పూజా హెగ్డే

Monday, June 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీరియ‌స్ కిస్స‌ర్‌తో పూజా హెగ్డే

పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న అడిపాడుతుంది. కెరీర్ ప్రారంభంలో `మొహంజ‌దారో` చిత్రంతో పూజా చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయి. వెంట‌నే టాలీవుడ్‌లోనే మ‌కాం పెట్టేసి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది. ఇప్పుడు తెలివిగా ఒక ప‌క్క తెలుగు సినిమాల‌తో పాటు ఉత్త‌రాదిన కూడా పాగా వేయ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.

ఇప్ప‌టికే అక్ష‌య్‌కుమార్ చిత్రం `హౌస్‌ఫుల్ 4`లో న‌టించింది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ముంబై సాగా` చిత్రంలో ఈ అమ్మ‌డు న‌టించ‌నుంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ హీరోగా న‌టించ‌నున్నాడు. సీరియ‌ల్ కిస్స‌ర్‌గా పేరున్న ఇమ్రాన్ హష్మీ పూజాతో రొమాన్స్ అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు అని సినీ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.