దర్శకత్వానికి సిద్ధమవుతున్న ప్రభాకర్....

  • IndiaGlitz, [Wednesday,February 15 2017]

ప్ర‌భాక‌ర్ అంటే బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ అనుకునేరు..కాదు..ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నుకుంటున్న‌ది ఈటీవీ ప్ర‌భాక‌ర్‌. ఈటీవీల్లో ప‌లు ప్రోగ్రాంస్‌లో అల‌రించిన ప్ర‌భాక‌ర్‌..ఉన్న‌ట్టుండి, వెన‌క‌ప‌డ్డాడు. ప‌లు కార‌ణాల‌తో ఈటీవీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌భాక‌ర్ ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించాడు. కానీ ముందు రేంజ్‌లో మాత్రం రాణించ‌లేక‌పోయాడు.

అంతే కాకుండా ఎప్ప‌టి నుండో ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నుకుంటున్న ఈ ప్ర‌భాక‌ర్ ఎట్టకేల‌కు ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నాడు. ముందు గీతాఆర్ట్స్ బ్యాన‌ర్లో అల్లు శిరీష్ హీరోగా ప్ర‌భాక‌ర్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ప్ర‌భాక‌ర్ గీతాఆర్ట్స్ క్యాంప్‌లో సినిమా చేయ‌డం లేద‌ట‌. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మాత‌లుగా ఆది హీరోగా ప్ర‌భాక‌ర్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. స్క్రిప్ట్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి.

More News

'డా.అబ్దుల్ కలాం' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్....

భారతదేశానికి వన్నె తెచ్చిన శాస్త్రవేత్తల్లో అబ్దుల్ కలాం ఒకరు.

అదేం లేదంటున్న 'బాహుబలి2' టీం...

తెలుగు సినిమాలోనే కాదు,ఇండియన్ సినిమాలోనే ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతోన్నవిజువల్ వండర్ 'బాహుబలి2'.

వెంకీ, క్రిష్ సినిమా ఆగిందా...?

జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే 75వ సినిమా తెరకెక్కనుందని,

రాజుతో రాజ్ తరుణ్...

ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో సక్సెస్ మీదున్న రాజ్ తరుణ్..

విక్రమ్ సీక్వెల్ లో వీరే హీరోయిన్స్..

చియాన్ విక్రమ్,హరి కాంబినేషన్ లో 2003లో విడుదలైన సామి సెన్సేషనల్ హిట్ అయ్యింది.