close
Choose your channels

ప్రభాస్ 20వ టైటిల్...

Thursday, January 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్ 20వ టైటిల్...

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఇప్పుడు ‘సాహో’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ముగియునుంది. ఇది పూర్తి కాగానే ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయుబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.

అయితే ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కణ్ణన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా టైటిల్ `జాన్` అని చెప్పేశారు. అంటే జాన్ టైటిల్ గురించి వినిపించిన వార్తలు నిజమే అని తెలుస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్, యు.వి.క్రియేుషన్స్ నిర్మించనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.