సేవ చేసేందుకు చేతులు కలిపిన ప్రభాస్ & గోపీచంద్..!

  • IndiaGlitz, [Monday,August 29 2016]

ప్ర‌భాస్ & గోపీచంద్ ఇద్ద‌రూ మంచి మిత్రులు. వ‌ర్షం సినిమా చేసిన‌ప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం మ‌రింత పెరిగింది. అయితే...మంచి ప‌ని చేస్తున్న సంస్థ‌కు చేయూతనిచ్చేందుకు ప్ర‌భాస్, గోపీచంద్ చేతులు క‌లిపారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే....ఫ్యూర్ లైఫ్ హెల్త్ స‌ర్వీసెస్ అనే సంస్థ వెల్ కేర్ హెల్త్ కార్డ్ అనే పేరుతో ఓ స‌ర్వీస్ ప్రారంభించింది.
999 రూపాయ‌లు చెల్లించి ఈ కార్డ్ తీసుకుంటే సంవ‌త్స‌రం పాటు ఒక ఫ్యామిలీలోని ఆరుగ‌రురు స‌భ్యులు కార్పోరేట్ హాస్ప‌ట‌ల్ లో వైద్యం చేయించుకోవ‌చ్చు. ఇది కామ‌న్ మేన్ కి ఎంత‌గానో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. కామ‌న్ మేన్ కోసం ఈ సంస్ధ చేస్తున్న స‌ర్వీస్ న‌చ్చి హీరో గోపీచంద్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు అంగీక‌రించారు.ఈ విష‌యం తెలిసి ప్ర‌భాస్ త‌న వంతుగా ఈ వెల్ కేర్ హెల్త్ కార్డ్ ను లాంఛ్ చేసారు. ప్ర‌భాస్, గోపీచంద్ ల‌తో పాటు హీరో శ్రీకాంత్ కూడా ఈ సంస్థ‌తో అసోసియేట్ అవుతాన‌ని చెప్ప‌డం విశేషం.

More News

సెప్టెంబర్ 2న 'సిద్ధార్థ' ఆడియో

లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్,రాగిణి నంద్వాణి,సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై

నాగ్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన చైతు & అఖిల్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా పోస్టల్ స్టాంప్ ను నాగార్జున వారసులు అఖిల్ &చైతన్య లాంచ్ చేసారు.

మన్మధుడి బర్త్ డే గిఫ్ట్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు..అభిమానులకు పండుగ రోజు...!

పర్పస్ ఫుల్ & పవర్ ఫుల్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు - విశాల్

విశాల్ నటిస్తున్న తాజా మాస్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు.ఈ చిత్రాన్ని సూరజ్ తెరకెక్కిస్తున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి లేటెస్ట్ అప్ డేట్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.