మెగాభిమానులు, ప్రభాస్ అభిమానుల మధ్య ఘర్షణ

  • IndiaGlitz, [Friday,April 28 2017]

బాహుబ‌లి2 విడుద‌ల సంద‌ర్భంగా అమ‌లాపురంలో మెగాభిమానులు, ప్ర‌భాస్ అభిమానులు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీనికి కార‌ణం అద‌న‌పు షోల‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మేనంటున్నారు. గురువారం బాహుబ‌లి 2 షోల‌ను వేయ‌డాన్ని మెగాభిమానులు, ఇత‌ర హీరోల అభిమానులు వ్య‌తిరేకించారు. పోలీస్ స్టేష‌న్ చేరుకుని కంప్లైట్ చేశారు.

షోల‌ను ఆప‌క‌పోతే తామే అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. గురువారం రాత్రి స్పెష‌ల్ షోస్‌ను అడ్డుకోవ‌డానికి మెగాభిమానులు ప్ర‌య‌త్నం చేయ‌గా, ప్ర‌భాస్ అభిమానులు దాన్ని ప్ర‌తిఘ‌టించడంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. డిఎస్పీ, ఆర్డివో కార్యాల‌యం వ‌ద్ద అభిమానులు బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ర‌భాస్ అభిమానులు కూడా రంగంలోకి దిగ‌డంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముందుస్తు చర్యలుగా పోలీసులు థియేట‌ర్స్ వ‌ద్ద మోహ‌రించారు.

More News

'బాహుబలి 2' ట్రెండ్ క్రియేటర్...

ప్రభాస్,అనుష్క,రానా,తమన్నాతారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో

'అమ్మాయి ప్రేమలో పడితే' ప్రారంభం

హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం 'అమ్మాయి ప్రేమలో పడితే'.

వినోద్ ఖన్నాకన్నుమూత...

సీనియర్ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.

ఐదేళ్ళ సమయం పడుతుందని తెలుసుంటే 'బాహుబలి' మొదలు పెట్టే వాళ్లమే కాదు - ఎస్.ఎస్.రాజమౌళి

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బాహుబలి 2'.

'బాబు బాగా బిజీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం 'బాబు బాగా బిజీ'.