అమీర్ ఖాన్ ని కొట్టిన ప్రభాస్

  • IndiaGlitz, [Saturday,July 11 2015]

ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా విడుదలైన బాహుబలి ప్రభంజనం చాటుకుంటుంది. తొలి ఆట నుండే రికార్డ్ కలెక్షన్స్ ను సాధిస్తూ దూసుకెళ్తుంది. బాలీవుడ్ సినిమాలను బీట్ చేసే విధంగా వసూళ్లను కొల్లకొడుతుంది. అమీర్ ఖాన్, రాజు హిరాణీ కాంబినేషన్ వచ్చిన పీకే చిత్రం తొలిరోజున 0.97 మిలియన్స్(6కోట్లను దాటి) కలెక్ట్ చేస్తే, బాహుబలి తొలిరోజు 1.30 మిలియన్స్ డాలర్స్(8 కోట్లకి పైగా) వసూళ్ళు సాధించింది. తెలుగు సినిమా స్టామినాని ఓవర్ సీస్ లో చాటుకుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ 60 కోట్లను కలెక్ట్ చేసి సౌతిండియాలో టాప్ మోస్ట్ కలెక్షన్స్ సాధించిన ఘనతను సాధించింది.

More News

అఖిల్ నెక్స్ ట్ మూవీ దర్శకుడు ఫిక్స్ అయ్యాడా?

అక్కినేని యంగ్ తరగంగం అఖిల్ అక్కినేని ప్రస్తుతం వి.వి.వినాయక్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.

బాలకృష్ణ డేట్ ఫిక్స్

‘లెజండ్’, ‘లయన్’ వంటి వరుస విజయాలు తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా ‘డిక్టేటర్’.

రాజమౌళి ఆ పని కూడా కానిచ్చేశాడు...

తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ నుండి నేటి ‘బాహుబలి’ వరకు రాజమౌళి ప్రతి చిత్రాన్ని సక్సెస్ దిశగానడిపించిన దర్శకుడు.

'బాహుబలి' మూవీ రివ్యూ

ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం బాహుబలి. ఇండియన్ ప్రెస్టిజియస్ మూవీగా రూపొందిన ఈ చిత్ర నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. దశాబ్ద కాలం తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో మూవీ అనగానే ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

సెన్సార్ కి వెళ్తున్న ధనలక్ష్మి

మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి సాయి అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..