ప్ర‌భాస్ గోల్డెన్ హార్ట్

  • IndiaGlitz, [Monday,November 16 2015]

కుడి చేత్తో చేసే దానం ఎడం చేతికి కూడా తెలియ‌కూడ‌ద‌ని అంటారు. ఆ విష‌యాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌న్న‌ది ప్ర‌భాస్ సిద్ధాంతం. అయితే కొన్నిసార్లు కొన్ని విష‌యాలు ఎంత దాచినా బ‌య‌ట ప‌డి పోతుంటాయి. తాజాగా ప్ర‌భాస్ విష‌యంలో జ‌రిగింది కూడా అదే. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి2 సినిమా కోసం కండ‌లు పెంచే ప‌నిలో ఉన్నారు.

ఇటీవ‌ల ఆయ‌న హైద‌రాబాద్‌లోని జీస‌స్ హోమ్ కి రూ.5ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా ఇచ్చారు. ఆ ఆశ్ర‌మంలో ఉన్న‌వారి సంక్షేమార్థం ప్ర‌భాస్ చెక్కు రూపంలో ఇచ్చారు. ఆంధ్రా బ్యాంక్ చెక్కును అక్క‌డి ప‌నిచేసే ఎంప్లాయీ గుర్తించి ప‌బ్లిక్‌గా విష‌యాన్ని చెప్పేశారు. గుప్త‌దానాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డే ప్ర‌భాస్‌కు ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌డం న‌చ్చేలేదు. అయితే ఆయ‌న అభిమానులు మాత్రం ఆయ‌న మంచి మ‌న‌సును మ‌రోసారి గుర్తుచేసుకుంటున్నారు.

More News

'ఐతే' రీబూట్ వెర్షన్ 'ఐతే 2.0/పైరేట్స్‌ 1.0' - దర్శకుడు రాజ్ మాదిరాజ్

ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారాషా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న సినిమా ‘ఐతే2.0/పైరేట్స్ 1.0’. ఫర్మ్‌ 9 బ్యానర్‌పై రాజ్ మాదిరాజ్ దర్శకత్వం తెరకెక్కుతోంది.

నిర్ణ‌యం మార్చుకున్న ధ‌నుష్‌..

తమిళ హీరో ధ‌నుష్‌..ఓ ప‌క్క వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తూనే...మ‌రో ప‌క్క మంచి చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు.

మ‌రో రెఢీ చేస్తున్నారు..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పండ‌గ చేస్కో మూవీతో విజ‌యం సాధించినా...శివ‌మ్ తో ప్లాప్ చూడాల్సి వ‌చ్చింది.

కుమారి 21 ఎఫ్ సెన్సార్ రిపోర్ట్..

డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాత‌గా మారి చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌, హేబా ప‌టేల్ జంట‌గా న‌టించారు.

చిరు గురంచి వ‌ర్మ అలా రాసాడా..

సంచ‌ల‌నానికి మ‌రో పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎప్పుడూ వార్ల‌ల్లో ఉండే వ‌ర్మ తాజాగా గ‌న్స్ అండ్ థైస్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే టైటిల్ తో త‌న జీవిత చ‌రిత్ర రాస్తున్నారు.