బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ కు క్రెడిటే లేదట...

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

ప్ర‌పంచాన్ని త‌న‌వైపు తిప్పుకున్న తెలుగు సినిమా బాహుబ‌లి. ఈ విజువ‌ల్ వండ‌ర్ కోసం రాజ‌మౌళి అండ్ టీం ఐదేళ్ళ క‌ష్టం ప‌డింది. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరో ప్ర‌భాస్‌లు మ‌రే సినిమా కోసం క‌మిట్ కాకుండా కేవలం బాహుబ‌లి కోస‌మే త‌మ స‌మయాన్ని వెచ్చించారు. అందరి క‌ష్టానికి త‌గ్గ‌ట్లుగానే బాహుబ‌లి వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

చాలా మంచి బాహుబ‌లి సినిమాను చూసి అప్రిసియేట్ చేశారు. వీరిలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి కూడా ఉన్నాడు. అయితే ఈ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బాహుబ‌లి స‌క్సెస్ అంతా క‌థ‌, ద‌ర్శ‌క‌త్వంపైనే ఆధార‌ప‌డింద‌ని, ఈ రెండింటికి న‌టీన‌టులు తోడ‌య్యారంతే త‌ప్ప ప్ర‌భాస్‌కు సినిమా స‌క్సెస్‌లో పెద్ద‌గా క్రెడిట్ ద‌క్క‌దంటూ చెప్పుకొచ్చాడు.

More News

షారూక్ కు ధైర్యాన్నిచ్చిన బాహుబలి...

విజువల్ వండర్ బాహుబలి ఇండియన్ నెంబర్ వన్ గ్రాసర్గా నిలవడంతో పాటు కలెక్షన్స్ పరంగా ఎలా ఉండాలో అందరికీ మార్గదర్శకమైంది. దీంతో చాలా మంది నిర్మాతలు, స్టార్ హీరోలు బారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా ప్రారంభం

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు.

రానా ఒప్పుకుంటాడా..?

బాహుబలి ఫీవర్ తో దేశమంతా కలెక్షన్స్ వర్షంలో తడుస్తుంది.

మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'. కళ్యాణ్, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపు

కాజల్ తొలిసారిగా అది చేస్తుంది...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు.మూడు పదులు వయసు దాటిన ఈ అమ్మడుకి తెలుగులో