'సాహో' గురించి ప్ర‌భాస్ ఏమ‌న్నారంటే..

  • IndiaGlitz, [Wednesday,April 18 2018]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంట‌గా నటిస్తున్న చిత్రం ‘సాహో’. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న‌ ఈ చిత్రానికి యంగ్ డైరక్ట‌ర్ సుజిత్ దర్శకత్వం వ‌హిస్తున్నారు.  ప్రస్తుతం అబుధాబిలో ఈ సినిమాకి సంబంధించిన‌ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.   చిత్ర క‌థానాయ‌కుడు ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన‌ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఓ మీడియాతో పంచుకున్నారు.

చక్కటి కథ, కథనంతో ఎక్కడా రాజీ పడకుండా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనీ.. దీనికి కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ కూడా తోడవడంతో ప్రేక్షకులు విజువల్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక‌.. యాక్షన్ సీన్స్ అయితే చాలా ఉత్కంఠ‌కు గురిచేసేలా ఉంటాయని ఆయ‌న తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్  ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి సంబంధించిన హిందీ రైట్స్‌ను తాజాగా టి-సిరీస్ సంస్థ  కొనుగోలు చేసింది.  

More News

రామ్ చ‌ర‌ణ్ సినిమాలో బీహార్ ముఖ్య‌మంత్రి?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

చిలుకలూరిపేట న్యూ మార్కెట్ యార్డ్ లో 'జై సింహా' 100 రోజుల వేడుక

సంక్రాంతి బరిలో నిలబడి ఘన విజయం సొంతం చేసుకోవడమే కాక అన్నీ వర్గాల ప్రేక్షకులను

మహేష్‌బాబుతో సినిమా తియ్యాలన్న నా కోరిక 'భరత్‌ అనే నేను' తో తీరింది - ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి

సూపర్‌స్టార్‌ మహేష్‌తో సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమతి డి. పార్వతి సమర్పణలో

నాని, విక్ర‌మ్ కె.కుమార్‌.. ఓ థ్రిల్ల‌ర్ మూవీ?

వరుస విజయాలతో పాటు.. వరుస సినిమాల‌తో నేచుర‌ల్ స్టార్‌ నాని కెరీర్ ప్రెజెంట్ పీక్స్‌లో ఉంది.

ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ చిత్రం కోసం స్పెష‌ల్ విలేజ్ సెట్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.