close
Choose your channels

'గరమ్ ' టీజర్ ను విడుదల చేసిన ప్రభాస్...

Friday, December 11, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయికుమార్ తనయుడు ఆది, హార్ట్ ఎటాక్` ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా గరమ్` చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్ ను పూర్తి చేసుకుంది. పెళ్ళైన కొత్తలో ఫేమ్ మదన్ ఈచిత్రానికి దర్శకుడు. వఆగస్త్య ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టాకీతో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. శ్రీనివాస్ సాయి బ్యాన‌ర్‌పై ఈ సినిమాని సాయికుమార్ నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రిలీజ్ చేశారు. యూనిట్‌ను అభినందించి సినిమా సూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.