ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందట..

  • IndiaGlitz, [Monday,November 02 2015]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్..బాహుబ‌లి సినిమా కోసం పెళ్లి కూడా వాయిదా వేసుకున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత ఖ‌చ్చితంగా ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ప్ర‌భాస్ ఇప్ప‌డు బాహుబ‌లి 2 షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. డిసెంబ‌ర్ నుంచి బాహుబ‌లి 2 షూటింగ్ లో ప్ర‌భాస్ పాల్గొంటాడు. ఈ సినిమా పూర్తి చేసి అప్ప‌డు పెళ్లి చేసుకుంటాడ‌ట ప్ర‌భాస్. పెళ్లి కూతురు, పెళ్లి డేటు అన్ని ఓకె అయ్యాయ‌ట‌. ఇక‌ ప్ర‌భాస్ బాహుబ‌లి 2 షూటింగ్ పూర్తి చేయ‌డం ఒక్క‌టే మిగిలింద‌ట‌. బాహుబ‌లి 2 షూటింగ్ పూర్తి చేసిన త‌ర్వాత వ‌చ్చే సంవ‌త్స‌రం ద‌స‌రాకి ప్ర‌భాస్ పెళ్లి చేయ‌డానికి పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

More News

అర‌వింద్ స్వామి క‌న్ ఫ‌ర్మ్ అయ్యాడ‌ట‌..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఒరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రవితేజ తో పోటీపడుతున్న అనుష్క

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు.కె.కె.రాథామోహన్ నిర్మించారు.

నవంబర్‌ 6న ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ 'అడ్వకేట్‌ అనురాధ వర్మ' విడుదల

ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో జీ స్టూడియోస్‌, వైట్‌ ఫెదర్‌ ఫిలింస్‌, వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై సంజయ్‌గుప్తా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిందీ చిత్రం 'జజ్బా'.

ఈనెల 5న 'త్రిష లేదా నయనతార'

తమిళనాడులో సంచలన విజయం సాధించిన త్రిష లేదా నయనతార చిత్రం ఈ నెల 5న తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల్లో దాదాపు 300ల థియేటర్లో విడుదల కానుంది.

మళ్లీ ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్.

గోపీచంద్ ప్రస్తుతం ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సౌఖ్యం సినిమా చేస్తున్నారు.ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.