బిజినెస్ టైకూన్ మనవరాలితో ప్రభాస్ పెళ్ళి...

  • IndiaGlitz, [Sunday,May 28 2017]

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్ళి గురించి టాక్ న‌డుస్తూనే ఉంది. కొంద‌రైతే అనుష్క‌ను ప్ర‌భాస్ పెళ్ళి చేసుకుంటాడ‌ని అంటుంటే, కాదు ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజు ప్ర‌భాస్‌కు పెద్దింటి సంబంధాన్ని చూస్తున్నాడ‌ని కొంద‌రు అంటున్నారు. విన‌ప‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం ప్ర‌భాస్ రాశి సిమెంట్స్ అధినేత మ‌న‌వ‌రాలితో ప్ర‌భాస్ పెళ్ళి జ‌రుగుతుంద‌ని, ప్ర‌స్తుతం పెద్ద‌లు మ‌ధ్య మాట‌లు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌భాస్ పెళ్ళిపై త్వ‌ర‌లోనే స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

అభిమానులను హెల్ప్ అడిగిన రామ్ చరణ్...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వర్మ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసేశాడు..

నిన్న సాయంత్రం అందరికీ షాక్ ఇస్తానని చెప్పిన వర్మ తాను తీయబోయే సీరియల్ గన్స్ అండ్ థైస్ కు

రానా - తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'నేనే రాజు - నేనే మంత్రి'

సరికొత్త కథల్ని,ఊహకు అందని పాత్రల్నీ ఎంచుకొంటూ...

'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాని పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్ - నాగార్జున

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై

'జూన్1:43' పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి , జూన్ లోనే రిలీజ్!

ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై ఆదిత్య,రిచా నాయకానాయికలుగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'జూన్ 1:43'.