ప్రభాస్ టీజర్ డేట్ ఫిక్స్ డ్....

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఏప్రిల్ 28న 'బాహుబ‌లి 2'తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ ఐదేళ్ళుగా మ‌రే సినిమాలోన‌టించ‌లేదు. బాహుబ‌లితో ప్ర‌భాస్ క్రేజ్‌రెట్టింపు అయ్యింది.
ఈ క్రేజ్‌ను త‌న నెక్ట్స్ సినిమాకు ప్ర‌భాస్ ఉప‌యోగించుకుంటున్నాడు. అందులోభాగంగా త‌న నెక్ట్స్ మూవీ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో చేయ‌నున్న సినిమా టీజ‌ర్‌ను ముందుగానే షూట్ చేసి, దాన్ని 'బాహుబ‌లి 2' థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శింప చేయ‌డానికి రంగం సిద్ధ‌మైంది. టీజ‌ర్ ఏప్రిల్ 28న తెలుగు, త‌మిళం, హిందీలో విడుద‌ల‌కానుండ‌గా, అంత కంటే ముందు అంటే ఏప్రిల్ 23న సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తార‌ట‌.

More News

ప్రజా గాయకుడు గద్దర్ మెచ్చిన 'నైజాం సర్కరోడా'

హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొన్న ఒక యోధుడి కోడుకుగా చిన్నప్పటి నుంచి నాటి గాధలను వినడంతో పాటు,

21న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'పిశాచి-2'

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2ష. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు.

నా కెరీర్ మొత్తంలో నేను నటించిన డిఫరెంట్ సినిమా 'లంక'

సీనియర్ కథానాయిక రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `లంక`. రోలింగ్రాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నామన దినేష్, నామన విష్ణు కుమార్ నిర్మిస్తున్నారు.

'కొత్త కుర్రోడు' పాటలు మినహా షూటింగ్ పూర్తి

లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా `కొత్త కుర్రోడు`. లక్ష్మణ్ పదిలం నిర్మాత. మోహన్రావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్-శ్రీప్రియ, మహేంద్ర-ఆశ జంటలుగా నటిస్తున్నారు.

'ఉగ్రం' పోస్టర్ విడుదల

నక్షత్ర మీడియా పతాకంపై జెడి చక్రవర్తి,అక్షిత జంటగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో