ప్రభాస్ న్యూ ప్లాన్స్

  • IndiaGlitz, [Tuesday,February 28 2017]

బాహుబ‌లి ది బిగినింగ్‌, ది కంక్లూజ‌న్‌తో దాదాపు రెండుమూడేళ్లు బిజీగా ఉన్న ప్ర‌భాస్ ఇప్పుడు మ‌రోసారి క‌మ‌ర్షియ‌ల్ గాలిని పీల్చుకుంటున్నారు. ఆయ‌న న‌టిస్తున్న 19వ సినిమా షూటింగ్ మొద‌ల‌యింది. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ హీరోగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మామూలుగా సినిమా అన‌గానే ముందు పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి ఆ త‌ర్వాత షూటింగ్ చేస్తారు. ఆ ఫీడ్‌లోనుంచే టీజ‌ర్‌ను క‌ట్ చేస్తారు. అయితే సుజిత్ ఈ సారి ప్ర‌భాస్ కోసం స‌రికొత్త ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నారు.
ముందు టీజ‌ర్ కోసం షూటింగ్ చేస్తున్నారు. యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ విడుద‌ల‌య్యే అన్ని థియేట‌ర్ల‌లోనూ ఈ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొద‌లుకాక‌ముందే ఈ త‌ర‌హా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డం తెలుగులో ఇదే మొద‌టిసారి అవుతుంది.

More News

చరణ్ చిత్రంలో వైభవ్?

చిరంజీవి హిట్ చిత్రాల పేర్లు చెప్పడం మొదలుపెట్టిన వారు దర్శకుడిగా కోదండరామిరెడ్డి పేరును అంత తేలిగ్గా మర్చిపోలేరు.వారిద్దరి అనుబంధం అలాంటిది.

మార్చి 10న విడుదల కానున్న ఎటియం వర్కింగ్

డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్,శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ల ద్వారా కిషోర్ బసిరెడ్డి,యక్కలి రవీంద్రబాబు సంయుక్తంగా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఎటియం వర్కింగ్'

డబ్బింగ్ కార్యక్రమాల్లో 'కేశవ' మే12న విడుదలకు సన్నాహాలు!

హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు యంగ్ హీరో నిఖిల్.‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,‘సూర్య వర్సెస్ సూర్య’,‘కార్తికేయ’...

మావయ్యలు నాకు దేవుళ్లు - సాయిధరమ్ తేజ్

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన మేనమామ చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు. 'విన్నర్'

'వెంకటాపురం' ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్&తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం.