'సాహో' లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

అంద‌రూ ఎదురు చూసిన‌ట్లుగానే ప్ర‌భాస్ త‌న 'సాహో' చిత్రానికి సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. సోమ‌వారం త‌న సినిమాకు సంబంధించి ఓ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని ప్ర‌భాస్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్లుగానే ప్ర‌భాస్ హాయ్ డార్లింగ్ మీ అంద‌రి కోసం ఇదిగో.. నా త‌దుపరి చిత్రం 'సాహో'కి సంబంధించి మ‌రో లుక్‌. ఆగస్ట్ 15న మీ అంద‌రినీ థియేట‌ర్స్‌లో క‌లుస్తా'' అంటూ మెసేజ్‌ను కూడా ప్ర‌భాస్ పోస్ట్ చేశారు. ప్ర‌భాస్ స్టైలిష్ లుక్‌ను ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తుంది.

సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో భారీ రేంజ్‌లో సినిమా రూపొందుతోంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. అలాగే నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఆగ‌స్ట్ 15న రాబోయే ఈ సినిమాలో బాలీవుడ్ క‌థానాయిక శ్ర‌ద్ధాక‌పూర్ నటించింది. ఇంకా మందిరా బేడి, జాకీష్రాఫ్ త‌దిత‌ర బాలీవుడ్ తారాగ‌ణంతో పాటు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. శంక‌ర్ ఎహ్‌సాన్ లాయ్ సంగీతం అందిస్తుండ‌గా మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

More News

'సీత‌' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించారు

విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు  కాంబినేషన్లో యాక్షన్ త్రిల్లర్

తాను నటించే ప్రతి పాత్రను.. కంటిని కాపాడే కనురెప్పలా భావించి అద్భుతమైన నటనతో రక్తికట్టించే నటుడు, ప్రేక్షకులను రెప్పపాటు క్షణం చూపును కూడా పక్కకు మరల్చనివ్వకూడదనుకునే దర్శకుడు

బాక్సాఫీస్ వ‌ద్ద విజేతెవ‌రో?

న‌య‌న‌తార‌, తాప్సీ ఒకేరోజున బాక్సాఫీస్ వ‌ద్ద‌న పోటీ ప‌డ‌బోతున్నారు. ఒక‌ప్పుడు 'ఆరంభం' సినిమాలో న‌య‌న‌తార‌, తాప్సీ క‌లిసి న‌టించారు. కానీ ఇప్పుడు ఇద్ద‌రూ వేర్వేరు సినిమాలతో పోటీ ప‌డ‌బోతున్నారు.

పవన్ మళ్లీ సినిమాల్లోకే.. ఫ్యూచర్‌పై రైటర్ జోస్యం!!

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్న సందర్భంలో అటు వైసీపీ.. ఇటు టీడీపీ నేతలు అధికారం మాదంటే

ఢిల్లీలో బాబును ‘ఫెవికాల్ బాబా’ అంటున్నారట!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్నారు. అదేదో సామెత ఉందిగా.. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం