ప్రభాస్ సీక్రెట్ మీటింగ్..

  • IndiaGlitz, [Saturday,June 24 2017]

బాహుబ‌లితో నేష‌న‌ల్ స్టార్‌గా ప్ర‌భాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహోతో పాటు జిల్ ఫేమ్ రాదాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. ప్ర‌భాస్‌తో బాలీవుడ్‌లో సినిమాలు చేయాల‌ని బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్‌కు టైగ‌ర్ ష్రాఫ్‌, కృతిస‌న‌న్ వంటి యంగ్ నటీనటుల‌ను పరిచ‌యం చేసిన సాజిద్ న‌దియావాల‌తో ప్ర‌భాస్ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

రీసెంట్‌గా ప్ర‌భాస్ సాజిద్‌ను సీక్రెట్ గా క‌లిసి చ‌ర్చింటిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ చిత్రానికి నిర్మాత‌లు ఎవ‌ర‌నేది ఇంకా తెలియ‌లేదు. అయితే బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా ప్ర‌భాస్‌తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. మొత్తం మీద బాహుబ‌లితో ప్ర‌భాస్ టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు అడుగులేయ‌డం మొద‌లు పెట్టేశాడు.

More News

బాలయ్య హీరోయిన్ పెళ్ళి...

నందమూరి బాలకృష్ణతో లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్ రామ్తో పండగచేస్కో సినిమాలో కూడా నటించింది. ఇప్పుడీ ముంబై హీరోయిన్ పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అయ్యింది.

'మామ్' ఎమోషనల్ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ - శ్రీదేవి

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్స. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది.

'ప్రేమలీల పెళ్ళిగోల' ట్రైలర్ ఆవిష్కరణ

ఇటీవల తమిళ్ విడుదలై బ్లాక్ బస్టర్ అయిన `వెల్లై కారన్` చిత్రాన్ని `ప్రేమలీల-పెళ్ళి గోల` టైటిల్ తో మహా వీర్ పిలిమ్స్ అధినేత నిర్మాత పారస్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

'మామ్' ఎమోషనల్ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ - శ్రీదేవి

ఆల్ఇండియా స్టార్శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్'. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది.

హన్సిక కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర 'స్పూర్తి'

శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "గౌతమ్ నంద". గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంపత్ నంది దర్శకుడు.