వర్మ హీరోతో ప్రభాస్ వార్...

  • IndiaGlitz, [Saturday,March 04 2017]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి2 సినిమాతో ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ర‌న్ రాజా ఫేమ్ సుజిత్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. బాహుబ‌లి-2 రిలీజ్ త‌ర్వాత ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.

యు.వి.క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా శంక‌ర్, ఇషాన్‌, లియో ప‌నిచేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్‌రాయ్ విల‌న్‌గా న‌టిస్తాడు. గ‌తంలో వివేక్ ఓబ్‌రాయ్ వ‌ర్మ ర‌క్త‌చ‌రిత్ర‌లో ప‌రిటాల ర‌వీంద్ర పాత్ర‌లో న‌టించాడు. ప్ర‌భాస్ ఈ చిత్రంలో ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నాడు.

More News

ట్రెండ్ సెట్ చేస్తున్న'కాటమరాయుడు'

పవర్స్టార్ పవన్కళ్యాణ్ కాటమరాయుడుగా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. శరత్మరార్ నిర్మాతగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 24న విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ నిన్న సాయంత్రం విడుదలైంది.

మణిరత్నంను కలిసిన టాలీవుడ్ స్టార్...

ఇండియన్ ఏస్ డైరెక్టర్స్ లో మణిరత్నంకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.

మహేష్ 'మర్మం'...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

మార్చి17న మీ ముందుకు వస్తున్నా హ్యాపీ బర్త్ డే

శ్రీ నందన్ మూవీఎస్ పతకాం పై మహెష్ కె నిర్మతగా పల్లెల వీర రెడ్డి దర్షకత్వంలొ వహిస్తున్న చిత్రం హ్యపీ బర్త్ డై. చెన్నమనీని శ్రీధర్, సంజన, జ్యొతి సేధి ముఖ్య పాత్రధారులు.

'మా' పేద కలకారులకు ప్రభుత్వం నుంచి పెంక్షన్ ఇప్పిస్తానన్న - తలసాని శ్రీనివాస్ యాదవ్

'మా'అధ్యక్షులుగా శివాజీ రాజా,జనరల్ సెక్రటరీ గా నరేష్ లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే.